మీ బ్లడ్ గ్రూప్ ని బట్టి.. మీరేంటో చెప్పేయచ్చు తెలుసా..?

First Published 21, Sep 2020, 3:01 PM

జపనీస్ మరియు అనేక తూర్పు ఆసియా దేశాలు రక్తాన్ని బట్టే వ్యక్తిత్వం ఉంటుందని నమ్ముతారట. వారి నమ్మకం ప్రకారం.. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎలాంటివారో ఇప్పుడు చూద్దాం..

దెబ్బ తగిలితే మనిషి శరీరం నుంచి బయటకు వచ్చేది రక్తమే అయినా.. ఆ రక్తంలోనూ రకాలు ఉన్నాయి. అందరి రక్తం ఒకేలా ఉండదు. బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అన్న విషయం మనకు తెలుసు. అయితే.. మనిషి బ్లడ్ గ్రూప్ ని బట్టి.. వాళ్ల వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయవచ్చట.

బ్లడ్ గ్రూప్ ‘O’

ఈ బ్లడ్ గ్రూప్ గలవారందరిలో కామన్ గా కొన్ని లక్షణాలు ఉంటాయట. వీళ్లు ఎక్కువ శక్తిని కోరుకుంటారు. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. వారు ఏదైనా సాధించాలి అనుకుంటే.. కచ్చితంగా సాధించి తీరుతారట. చాలా ఉదారంగా దయ కలిగి ఉంటారు. చిన్నపాటి గ్రూప్స్ కి న్యాయకత్వం వహిస్తూ ఉంటారు. న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.  వ్యాపార, వైద్య ఆరోగ్య, ఎకౌంటింగ్ రంగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తారట.

బ్లడ్ గ్రూప్ ‘A’

ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు  చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. ఎల్లప్పుడూ విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు.  గొప్ప శ్రోతలు మరియు అద్భుతమైన స్నేహితులను సంపాదిస్తారు. అయితే.. ఫీలీంగ్స్ ని మాత్రం పెద్దగా ఎక్స్ ప్రెస్ చేయలేరు. ఈ బ్లడ్ గ్రూప్ వారు ఎక్కువగా న్యాయవాదులు, రచయితలు, అకౌంటెంట్లు, ఆర్థికవేత్తలు మరియు లైబ్రేరియన్ వంటి ఉద్యోగాల్లో స్థిరపడతారు.

బ్లడ్ గ్రూప్ ‘B’

ఈ బ్లడ్ గ్రూప్ గలవారిని ఎక్స్ట్రావర్ట్స్ అని పిలుస్తారు. వీరికి స్నేహితులు ఎక్కువ. మంచి శ్రోతలు గా గుర్తింపు పొందుతారు. అయితే.. వారి ఫీలింగ్స్ ని బాధలను మాత్రం అంత తొందరగా ఎవరితోనూ పంచుకోరు. ఎదుటివారి బాడీ లాంగ్వేజీతో వాళ్లేంటో డిసైడ్ చేస్తారు. వీళ్లు ఎక్కువగా సైకియార్టిస్ట్స్, జర్నలిస్ట్ వంటి రంగాల్లో రాణిస్తారు. వీరు ఏ గ్రూప్ కానీ, ఏబీ గ్రూప్ గలవారి ఆకర్షణలో సులభంగా పడిపోతారు.

బ్లడ్ గ్రూప్ ‘AB’

ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక భావనలు కాస్త ఎక్కువగా ఉంటాయి. చాలా సున్నితంగా ఉంటారు. ఎవరైనా గట్టిగా మందలించినా కూడా తట్టుకోలేరు. వీరిలో స్ప్లిట్ పర్సనాలటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వాళ్ల ముందు తమను తాము దాచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యా, ప్రజా సంబంధ రంగాల్లో వీరు రాణిస్తారు. వీరికి రక్తం అవసరమైనప్పుడు ఏ గ్రూప్ వారైనా అందించవచ్చు.

loader