ఔషదాల గని... గోధుమ గడ్డి జ్యూస్..!

First Published Feb 9, 2021, 12:41 PM IST

ఉదయాన్నే పరగడుపున తాగితే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.