ప్లాస్మా దానం తరువాత తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు.. ఇవే..

First Published May 13, 2021, 4:48 PM IST

కరోనాతో పోరాడడమే కాకుండా.. ప్లాస్మా దానం కూడా చేసినట్టైతే ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకుంటే తిరిగి పూర్తి ఆరోగ్యంగా మారిపోతారు.