కరోనా కలవరమా: ఏం చేయాలో, ఏం చేయకూడదో చూడండి..

First Published 23, Apr 2020, 11:24 AM

చాలా మంది కనీసం అసలు ఏది కరోనా లక్షణమో, ఏది కాదో తెలియక తికమకపాలౌతున్నారు. ఆ ఒత్తిడిలో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడతున్నారు. అసలు ఏది కరోనా లక్షణాలు.. ఇది మన దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గతేడాది చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దాదాపు 200 దేశాలకు ఈ వైరస్ పాకింది. ఈ క్రమంలో చాలా దేశాల్లో లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ లో ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

కరోనా లక్షణాలు..

కరోనావైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. జ్వరంతో మొదలై, పొడి దగ్గు రావడం, ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడం ఈ వైరస్ లక్షణాలు.

ఈ వైరస్ సోకితే దగ్గు ఆగకుండా వస్తుంది. ఒక్కోసారి గంటకు పైగా దగ్గు వస్తూనే ఉంటుంది. 24 గంటల్లో అలా సుదీర్ఘమైన దగ్గు రెండు మూడు సార్లు వస్తుంది. మీకు మామూలుగానే దగ్గు సమస్య ఉంటే, వైరస్ వల్ల కలిగే దగ్గు మరింత తీవ్రంగా ఉంటుంది.

శరీర ఉష్ణోగ్రత (జ్వరం) 100 డిగ్రీల ఫారిన్ హీట్ దాటుతుంది. దీంతో శరీరమంతా వెచ్చగా కానీ, చల్లగా కానీ ఉంటుంది. కొందరి శరీరం వణికిపోతుంటుంది.

గొంతు మంటపుడుతుంది. తలనొప్పి వస్తుంది. నీళ్ల విరేచనాలు కూడా జరగొచ్చు. ఈ వైరస్ సోకినవారు వాసన, రుచి గ్రహించే శక్తి కోల్పోవచ్చు.

సాధారణంగా ఈ లక్షణాలు కనిపించడానికి 5 రోజుల సమయం పట్టొచ్చు. అయితే, కొందరిలో ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా దరిచేరకుండా ఉండాలంటే...

వ్యక్తిగత శుభ్రత దీనికి చాలా అవసరం. క్రమం తప్పకుండా చేతులను సబ్బు, నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవడం.

వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు పడే తుంపర ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. గాలిలోకి ఎగజిమ్మే ఆ చిన్న చిన్న నీటి రేణువులతో కప్పబడిన వైరస్, మరొకరికి శ్వాస ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ తుంపర పడిన ప్రదేశాన్ని చేతులతో తాకి, ఆ తరువాత అదే చేయితో కళ్లు, ముక్కు లేదా నోటిని ముట్టుకుంటే వైరస్ సంక్రమిస్తుంది.

కాబట్టి, దగ్గినా, తుమ్మినా టిష్యూ పేపర్ అడ్డుగా పెట్టుకోవడం, కడుక్కోని చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండడం, ఇన్ఫెక్షన్ సోకిన వారికి దూరంగా ఉండడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.

ముక్కులో, నోటిలో వేళ్లు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. కరోనా లక్షణాల్లో ఏది కనిపించినా.. ముందుగానే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.  కరోనా ఉన్నా లేకున్నా.. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.

లాక్ డౌన్ ఒత్తిడి అధిగమించండిలా..

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్రమంలో చాలా మంది ఒత్తిడికి గురౌతున్నారు. ఈ ఒత్తిడి రోగ నిరోధక శక్తి ని కుంటుపరుస్తుంది. దానిని ఎదుర్కోవాలంటే.. ఆరోగ్య సూత్రాలు పాటించాలి.

పళ్లు, కూరగాయలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.

సరిపడా నిద్ర తప్పనిసరి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి.

శరీర శుభ్రత పాటించాలి.

శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.

సరిపడా నిద్ర తప్పనిసరి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి.

శరీర శుభ్రత పాటించాలి.

loader