MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా.. నిజా నిజాలు తెలుసుకుందాం!

Health Tips: బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా.. నిజా నిజాలు తెలుసుకుందాం!

Health Tips: చాలామంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారని అనుకుంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ మానేయడం అనేది అనారోగ్యానికి దారితీస్తుందని చాలామందికి తెలియదు. బ్రేక్ ఫాస్ట్ విషయంలో అపోహలు ఏమిటో, నిజాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 23 2023, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ చేయడం అనేది చాలా అవసరం ఇది శరీరంలోని ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మనం అల్పాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యం బాగోవాలంటే ఉదయం ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని డెటిషియన్స్ చెప్తున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎటువంటి మధుమేహ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోవాలి. ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేయడం కాస్త ఆలస్యం అయినప్పుడు డ్రై ఫ్రూట్స్, గింజలు, పండ్లు వంటివి తీసుకొని గ్రీన్ టీ తాగినా కూడా శరీరానికి మేలు జరుగుతుంది.
 

36

 కానీ బ్రేక్ ఫాస్ట్ మానేసి కాఫీలు టీలు తీసుకోవడం వల్ల ఒంట్లో  కెఫీన్ స్థాయి  పెరిగిపోతుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది దీంతో డిహైడ్రేషన్ వస్తుంది. అయితే చక్కనైన ఆరోగ్యం కోసం అల్పాహారంగా ఏది పడితే అది తినకూడదు.
 

46

పాలు పండ్లు ముడి ధాన్యాలు వంటివి తీసుకోవడం ద్వారా ఉదయాన్నే తగినన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. అల్పాహారం మానేస్తే శరీరానికి పోషకాల కొరత పెరుగుతుంది. అలాగే రోజంతా ఆకలి ఎక్కువగా పెరిగి అధిక కొవ్వు చక్కెర కలిగిన ఆహారాలను తినే అవకాశం ఉంది.
 

56
Thepla

Thepla

 ఉదయాన్నే పీచు ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వలన రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. అప్పుడు తక్కువ పరిమాణంలో తిన్నా సరిపోతుంది. ఉదయం తినే టిఫిన్ పేరుకు తగ్గట్టు అల్పం గానే ఉండాలి.

66

 అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్లు ఉండేవి అల్పాహారంగా తీసుకుంటే శరీర బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. అంతేగాని బరువు తగ్గడం కోసం పొద్దున్న అల్పాహారాన్ని స్కిప్ చేస్తే బరువు తగ్గటం సంగతి పక్కన పెడితే కొత్త రోగాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Recommended image3
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved