గుండె దడగా ఉందా.. అయితే ఆల్కహాల్ తాగండి !!
ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని.. ఆ అలవాటు మానుకోవడానికి అనేక సలహాలు, సూచనలు ఇస్తుంటారు వైద్యులు. అయితే ఇప్పుడు ఓ అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి మందు ప్రియులకు సంతోషాన్ని కలిగించేవే.

విషయం ఏంటంటే మీ రోజువారీ ఆహారంలో ఆల్కహాల్ ను చేర్చడం ద్వారా గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చట. నిజమా అనుకుంటున్నారా.. నిజమే అంటున్నారు అధ్యయన కారులు. విషయంలోకి వెడితే..

గుండె చుట్టూ ఉంటూ నాళాల అసాధారణ పనితీరువల్ల హృదయం లయ తప్పుతుంది. దీని వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా రక్తం గడ్డకట్టి గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. కానీ మీ డైట్‌లో ఆల్కహాల్ చేర్చడం ద్వారా దీనికి చికిత్స చేయవచ్చుంటారు అధ్యయనకారులు.

జామా జర్నల్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు, సిరల్లో వచ్చే ఆర్టియల్ ఫైబ్రిలైషన్ హెచ్చుతగ్గులకు ఇథనాల్ లేదా ఆల్కహాల్ తక్కువ మొత్తంలో ఇవ్వడం బాగా పనిచేస్తుండట.

హ్యూస్టన్ మెథడిస్ట్, కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ, డివిజన్ చీఫ్ మిగ్యుల్ వాల్డెర్రాబానో, 2008 లో దీన్ని విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ఆయన సమర్పించారు.

కాథెటర్ అబ్లేషన్ హృదయ స్పందనను రీసెట్ చేయడానికి చికిత్సగా విద్యుత్ శక్తిని ఉపయోగిస్తుంది. ఇది కొంతమందిలో ప్రభావవంతంగా ఉండగా, చాలా మంది రోగులలో, సానుకూల ఫలితాలను సాధించడానికి ఈ విధానాన్ని అనేకసార్లు పునరావృతం చేయాల్సి వచ్చింది.

ఈ ట్రయల్ కోసం 343 మంది రోగుల మీద ప్రయోగించారు. వారిలో 155 మంది దీనివల్ల చికిత్స పొందారు. ఆరు నుంచి 12 నెలల్లో వీరిలో 45 శాతం మందికి స్వస్థత చేకూరింది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్లో AFib యొక్క ప్రాబల్యం 2.7 మిలియన్ల నుండి 6.1 మిలియన్ల వరకు ఉంది.

ఈ కాంబినేషన్ చాలా రోగుల్లో సానుకూల ఫలితాలనే చూపించిందని తేలింది. అంతేకాదు ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. తరచూ శస్త్రచికిత్సా విధానాలతో పాటు వచ్చే ఆందోళనను తొలగిస్తుంది.