MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Life
• Health
• పరగడపున రోజూ స్పూన్ నెయ్యి తింటే...!

పరగడపున రోజూ స్పూన్ నెయ్యి తింటే...!

పరగడుపున ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 19 2021, 12:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

దాదాపు మనలో చాలా మంది తెలీకుండా చేసే కొన్ని పొరపాట్ల కారణంగా అనారోగ్యం బారినపడుతూ ఉంటారు. అందుకు మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అన్న విషయాన్ని గుర్తించాలి. చాలా మంది ఉదయాన్నే బెడ్ దిగడం ఆలస్యం చేతిలో.. వేడి వేడిగా కాఫీ, టీ ఉండాల్సిందే. అది తాగనిది వారు ఏ పనీ మొదలుపెట్టరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

కాఫీ, టీ తాగడంలో తప్పేమీ లేదు.. అయితే.. దానికన్నా ముందు కొన్ని పనులు చేయడం వల్ల మన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

311

పరగడుపున ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

411

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి.

511

నెయ్యి తాగడం వ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు ప‌దార్థాలు మ‌న‌కు మేలు చేస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

611

ఉదయాన్నే నెయ్యి తినడం వల్ల బరువు సులబంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

711

అయితే.. బరువు తగ్గుతామన్నారు కదా అని ఎక్కువగా తినేయకూడదు. దాని వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. కొద్దిగా తీసుకుంటే మంచిది.

811

స్పూన్ నెయ్యిలో పసుపు కలుపుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా డ్రై కాఫ్ కూడా తగ్గుతుంది.

911

అల్స‌ర్లు ఉండేవారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగ‌డం మంచిది.

1011

నెయ్యి తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రులు ఆరోగ్యంగా ఉంటాయి.

1111

ఆక‌లి మంద‌గించిన వారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగితే ఆక‌లి బాగా పెరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved