MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • బాదం పప్పుతో చక్కటి ఫలితం.. మెరుపులాంటి అందం కోసం అద్భుత చిట్కాలు!

బాదం పప్పుతో చక్కటి ఫలితం.. మెరుపులాంటి అందం కోసం అద్భుత చిట్కాలు!

బాదం పప్పు (Almond) ఆరోగ్యానికి (Health) మంచిది. రోజు నానబెట్టిన బాదం పప్పులు తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. 

Sreeharsha Gopagani | Asianet News | Published : Oct 24 2021, 06:14 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

బాదం పప్పు (Almond) ఆరోగ్యానికి (Health) మంచిది. రోజు నానబెట్టిన బాదం పప్పులు తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది విటమిన్ ఇ, బి12, మెగ్నీషియం, కాపర్, పాస్ఫరస్, మాంగనీస్, ఫైబర్ లను కలిగి ఉంటుంది.
 

27
Asianet Image

బాదంలో బరువు (Weight) తగ్గించే గుణాలు ఉన్నాయి. ఉదయం పూట నానబెట్టిన బాదం తీసుకోవడం ద్వారా కడుపునిండిన అనుభూతి కలుగుతుంది. శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. గుండె సమస్యలను (Heart problems) దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా బాదంతో అందంగా కూడా తయారవ్వచ్చు. అది ఎలానో చూద్దాం.
 

37
Asianet Image

నానబెట్టిన బాదం పప్పు (Almond), ఆలివ్ ఆయిల్ (Alive oil), తేనెను (Honey)  మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడంతో చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది.
 

47
Asianet Image

బాదం నూనెలో (Almond) ఆముదము (Castor oil) కలుపుకొని తలకు మసాజ్ చేసుకోవాలి. జుట్టు నిగనిగలాడుతూ నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనెను పెదాలకు అప్లై చేస్తే పెదాలు పింక్ కలర్ లోకి మారుతాయి. నల్లగా ఉండే ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

57
Asianet Image

కాఫీ గింజల (Coffee seeds) పొడిలో బాదం పాలు (Almond milk)వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకున్న పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల ముఖం మరింత అందంగా కనబడుతుంది.
 

67
Asianet Image

1టీ స్పూన్ నానబెట్టిన బాదం పప్పు (Almond) మిశ్రమాన్ని తీసుకుని ఇందులో కొంచెం నిమ్మరసం (Lemon juice) కలిపి ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే  ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 

77
Asianet Image

బాదం (Almond) పొడిలో కొంచెం నీటిని (Water) వేసి పేస్టులా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మెడ, చేతులు భాగంలో అప్లై చేయండి. ఇది మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. బాదం పొడిలో పాలు, నీటిని కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తెల్లగా కాంతివంతంగా ఉంటుంది.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories