చలికాలంలో డయాబెటిస్ కంట్రోల్.. ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి..

First Published 6, Nov 2020, 5:14 PM

వింటర్ సీజన్ లో లభించే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు మధుమేహం ఉన్నవారికి చాలా మేలు చేస్తాయి. షుగర్ ను కంట్రోల్ లో ఉంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఆ పండ్లు ఏంటో తెలుసుకుని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

సంత్రాలు లేదా కమలాపండ్లు.. సిట్రస్ జాతికి చెందిన ఈ పండ్లు షుగర్ పేషంట్లకు ఎంతో మేలు చేస్తాయి. నిమ్మ, కమలాలాంటి సిట్రస్ జాతి పండ్లు రక్తంలోని షుగర్ లెవల్స్ ని క్రమబద్దీకరిస్తాయి. ముఖ్యంగా కమలాపండ్లల్లో గ్లైకమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మధుమేహులకు చాలా మంచిది.

చలికాలంలో విరివిగా దొరికే మరోపండు ద్రాక్షపండ్లు. వీటివల్ల ఆరోగ్యకర బరువు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గుతుంది. ద్రాక్షపండ్లలో ఉండే నారిన్జేనిన్ అనే మూలకం షుగర్ పేషెంట్స్‌కి మేలు చేస్తుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

జామకాయల్లోని గ్లైకమిక్ ఇండెక్స్ వల్ల మధుమేహులకు చాలా మేలు జరుగుతుంది. ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగు చేసి.. బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సరిగ్గా ఉంచుతాయి.

చలికాలంలోనే దొరికే మరో వెజిటబుల్ చిలగడదుంపలు. పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే చిలకడదుంపలో పోషకాలు, ఫైబర్, బీటా కెరోటిన్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి.  చిలగడదుంపలు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. వీటిని తినడం వల్లబరువు కూడా తగ్గుతారు. వీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్‌కి దూరంగా ఉండొచ్చు.

తీపి గుమ్మడికాయల్లో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల వల్ల అధిక రక్తపోటుని తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ ఇన్సులిన్ లెవల్స్‌ని సరిగ్గా ఉంచుతాయి.

చిన్నసైజు క్యాబేజీల కనిపించే బెంగళూరు క్యాబేజీ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.  ఈ కూరగాయాల్లోని ఓ రకం కూడా మధుమేహులకు మందులా పని చేస్తుంది. కాబట్టి.. వీటిని డయాబెటిక్ పేషంట్లు తమ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఈ చలికాలం మధుమేహం బాధించకుండా ఉంటుంది.