MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Health
• డయాబెటిస్ ని ముందుగానే గుర్తించే లక్షణాలు ఇవే..!

డయాబెటిస్ ని ముందుగానే గుర్తించే లక్షణాలు ఇవే..!

అసలు డయాబెటిస్ ని ముందుగానే గుర్తించాలంటే.. దాని లక్షణాలు తెలిసి ఉండాలి.. అవేంటో ఓసారి చూద్దాం...

2 Min read
ramya Sridhar
Published : Mar 09 2021, 12:51 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

డయాబెటీస్( మధుమేహం) చాలా ప్రమాదకరం. ఈ మధ్యకాలంలో వయసుతో తేడా లేకుండా చాలా మంది ఈ వ్యాధిభారిన పడుతున్నారు. ఆ తర్వాత దానిని తగ్గించుకునేందుకు చాలా తిప్పలు పడుతున్నారు.

29

డయాబెటిస్ అనేది కొందరిలో ఒక్కసారిగా కొట్టొచ్చినట్లు తెలుస్తాయి. మరికొందరిలో శరీరంలో కొన్ని లక్షణాలు కనబడ్డా దాన్ని అంత త్వరగా డయబెటిస్ లక్షణాలుగా గుర్తించరు. కొంత కాలానికి నిదానంగా బయట పడుతుంది. కాబట్టి డయాబెటిస్ వెంటనే బయట పడినా.. లేదా కొద్ది రోజుల తర్వాత తెలిసినా ప్రారంభ లక్షణాలను డాక్టర్ ద్వారా తెలుసుకొని వాటికి సరైన చికిత్సను తీసుకోవాలి

39

అసలు డయాబెటిస్ ని ముందుగానే గుర్తించాలంటే.. దాని లక్షణాలు తెలిసి ఉండాలి.. అవేంటో ఓసారి చూద్దాం...

అసలు డయాబెటిస్ ని ముందుగానే గుర్తించాలంటే.. దాని లక్షణాలు తెలిసి ఉండాలి.. అవేంటో ఓసారి చూద్దాం...

అసలు డయాబెటిస్ ని ముందుగానే గుర్తించాలంటే.. దాని లక్షణాలు తెలిసి ఉండాలి.. అవేంటో ఓసారి చూద్దాం...

49

మాటిమాటికీ మూత్రాన్ని అతిగా విసర్జించటం: రక్తంలోని గ్లూకోజ్‌ పరిమాణం ఒక స్థాయికి మించి చేరుకున్నప్పుడు ఆ అధిక గ్లూకోజ్‌ని మూత్ర పిండాలు రక్తం నుండి వేరు చేస్తాయి. వేరు చేసిన గ్లూకోజ్‌ని విసర్జించటం కోసం మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. మూత్రం ఎంతగా ఉత్పత్తి అవుతోంటే అంత తరచుగా ఆ వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంటుంది. మాటిమాటికీ మూత్ర విసర్జన చేయటాన్ని పగలు ఎవ రూ అంతగా గమనించరు. కాని రాత్రులు రెండు మూ డు సార్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది.

59

నోరు పొడారటం, అతిగా దప్పిక: మూత్రాన్ని అధికంగా విసర్జించుతున్నప్పుడు శరీరంలో నీరు తగ్గుతుంటుంది. దానితో నోరు పొడారటం, దప్పిక మొదలవుతాయి. దప్పికను తీర్చుకోవడం కోసం తీపి పానీయాల్ని తీసు కుంటే రక్తంలో గ్లూకోజ్‌ ఇంకా పెరిగి సమస్య మరింత జటిలమవుతుంది. అందువల్ల తీపి పదార్థాలు లేని మంచినీళ్ళు తాగటమే ఉత్తమం.

69

నీరసం, బలహీనత: ఎప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించి రోజువారీ కార్యక్రమాల్ని చేసుకోవటం కష్టసాధ్యంగా అనిపిస్తుంది. ఒకవేళ ఎప్పటికంటే ఎక్కువగా రెస్టు తీసుకున్నా లేక నిద్రపోయినా మరింతగా అలిసిపోయినట్లు అనిపిస్తుంది. శరీరానికి శ్రమంటూ లేకుండా ఉండే వారికి రక్తంలోని గ్లూకోజ్‌ శరీర కణ జాలంలోకి ప్రవేశించలేక రక్తంలోనే మిగిలి అధికం కావటం వల్ల ఇలా జరుగుతుంది. అలసటగా ఉన్నాసరే ఇలాంటి సమయంలో శరీరానికి ఎంతోకొంత శ్రమను కల్పిస్తే గ్లూకోజ్‌ శరీర కణాలలోకి ప్రవేశించి రక్తంలో అధికం కాకుండా ఉంటుంది.

79

బరువు తగ్గిపోవడం: రక్తంలోని గ్లూకోజ్‌ని వినియోగించ లేకపోయేసరికి శరీరం కండరాలలోనూ, వేరే చోట్లా ఉన్నా కొవ్వు నిలవల్ని శక్తి కోసం వినియోగించుకోవటం ప్రారంభిస్తుంది. దీనితో శరీరపు బరువు తగ్గడం ప్రారం భమవుతుంది.

89

మసక చూపు: రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం అధికం కాగానే కంటి కట కాలు గ్లూకోజ్‌ని, నీటినీ పీల్పుకోవటం మొదలెడతాయి. దీనితో అవి ఉబ్బి చూపు మసకేస్తుంది.

99

శ్వాసలో తీపివాసన: ఇది ఆఖరి లక్షణంగా కనిపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం ప్రమాదకరమైన స్థితికి చేరుకున్నదనేందుకు సూచన ఇది. శక్తి కోసం శరీరం తనలోని కొవ్వు నిలవల్ని ఉపయోగించుకోవటం మొదల వగానే కీటోన్స్ అనబడే విషపదార్థాలు తయారవుతుంటాయి.శ్వాసలో తీపివాసన మొదలయిందంటే ఊపిరితిత్తుల ద్వారా శరీరం కీటోన్స్ ని విసర్జింపజేయటానికి ప్రయత్నిస్తోందని అర్థం చేసుకోవాలి. దీనితో పాటు తెమలటం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి కూడా మొదలయాయంటే వెంటనే చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించడం చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved