MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఎడమ చేతివైపు తిరిగి పడుకుంటే కలిగే లాభాలు ఇవే..!

ఎడమ చేతివైపు తిరిగి పడుకుంటే కలిగే లాభాలు ఇవే..!

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎడమవైపు తిరిగి పడుకోవాలట. ఇలా పడుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : May 08 2023, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image: Getty

Image: Getty

ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. సరిపడా నిద్రలేకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాదు మనం పడుకునే పొజిషన్ కూడా మన ఆరోగాన్ని నిర్ణయిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎడమవైపు తిరిగి పడుకోవాలట. ఇలా పడుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

1.ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల రాత్రి తిన్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. అంతేకుండా, తీసుకున్న ఆహారంలోని వ్యర్థాలు సులభంగా బయటకు రావడానికి సహాయపడతాయి.

38

2.అంతేకాదు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్  సరిగా జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది  గుండె మంట, బ్లోటింగ్, మలబద్దకం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు కూడా  ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల  ఆ సమస్య నంచి బయటపడతారు.
 

48


3.అంతెందుకు, ఎడమవైపు తిరిగి పడుకునేవారి మొదడు  కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. మొదడులోని పనికి రాని విషయాలను కూడా తొలగించడానికి సహాయపడుతుందట.

58

4.చాలా మందికి పడుకోగానే భయంకరంగా గురక వస్తూ ఉంటుంది. అలాంటివారు ఎడమవైపు తిరిగి పడుుకోవడం వల్ల దానిని తగ్గించుకోవచ్చట.
 

68

5.ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల  గుండెకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

78

6.గర్భిణీ మహిళలకు కూడా ఎంతో మేలు చేస్తుందట. గర్భిణీలు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల యూట్రరస్ తోపాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది.

88

7.శరీరంలోని పనికి రానివి తొలగించడానికి ఇలా పడుకోవడం ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా అని అందరూ ఎడమవైపు తిరిగి పడుకోకూడదు. ముఖ్యంగా  భుజం నొప్పి, జా టైట్ గా ఉండేవారు దీనిని పాటించకపోవడమే ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Cancer Risk Habits: మీరు రోజు చేసే ఈ 5 తప్పులే క్యాన్సర్‌కు కారణం.. వెంటనే మారకపోతే డేంజరే !
Recommended image2
Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే
Recommended image3
షుగర్ పేషెంట్స్ కి బంపరాఫర్.. ఇక వారానికి ఒక్కసారే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved