MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Technology
  • Gadgets
  • Lava Smartwatch లావా స్మార్ట్‌వాచ్: ఫీచర్లు మహా స్మార్ట్!

Lava Smartwatch లావా స్మార్ట్‌వాచ్: ఫీచర్లు మహా స్మార్ట్!

యువతను ఆకట్టుకోవడానికి కంపెనీలు వివిధ రకాల గ్యాడ్జెట్లను విపణిలోకి తీసుకొస్తున్నాయి. అదే ఉద్దేశంతో లావా ప్రోవాచ్ బ్రాండ్ ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్ విడుదల చేసింది. అధునాతన ఆరోగ్య, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లతో ఇది రూ. 4,499 ధరకు లభిస్తుంది. 1.43-అంగుళాల AMOLED స్క్రీన్, వివిధ సెన్సార్‌లు మరియు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు.

1 Min read
Author : Anuradha B
Published : Feb 17 2025, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
లావా ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్

లావా ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్

టెక్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లావా ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్ ను రూపొందించింది. రూ. 4,499 ధరకు నావిగేషన్, హెల్త్ మానిటరింగ్ తదితర ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్ ఫీచర్లు

ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్ ఫీచర్లు

1.43-అంగుళాల AMOLED స్క్రీన్, Corning Gorilla Glass 3 ప్రొటెక్షన్, బాడీ ఎనర్జీ మానిటరింగ్, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV) మానిటరింగ్, VO₂ Max అసెస్‌మెంట్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ వాచీ సొంతం.

33
ప్రోవాచ్ X ఫిట్‌నెస్ ట్రాకింగ్

ప్రోవాచ్ X ఫిట్‌నెస్ ట్రాకింగ్

సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, ఆల్టీమీటర్, HX3960 PPG సెన్సర్ వంటివి ఉన్నాయి. VO2 Max, HRV, బాడీ ఎనర్జీ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు అందిస్తుంది. వీటితో మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. 300mAh బ్యాటరీ 10 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది.

 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image2
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image3
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved