MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Football
• సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి కరోనా పాజిటివ్...

సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి కరోనా పాజిటివ్...

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం నేషన్స్ లీగ్ గేమ్స్‌ ఆడుతున్న రొనాల్డోకి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే జట్టును వీడి, ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు పోర్చుగ్రీసు ఫుట్‌బాల్ ఫెడరేషన్ పేర్కొంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 13 2020, 08:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

కరోనా బారిన పడినప్పటికీ రొనాల్డో‌లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని, అతను ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పింది ఫుట్‌బాల్ ఫెడరేషన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

త్వరలోనే రొనాల్డో కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది.

38

పోర్చుగ్రీసు ప్రొఫెషనల్ పుట్‌బాలర్ అయిన రొనాల్డో జెర్సీ నెంబర్ 7...

48

ఫోర్చుగల్‌లోని ఫంచల్ ఏరియాలో పుట్టిన రొనాల్డో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

58

ఏటా బ్రాండ్ ప్రమోషన్ ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్న క్రిస్టియానో రొనాల్డో, ప్రపంచంలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో ఒకడిగా ఉన్నాడు...

68

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, రొనాల్డో  సాకర్‌లో దిగ్గజ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు...

78

ఇప్పటిదాకా 873 ఫుట్‌బాల్ గేమ్స్ ఆడిన రొనాల్డో, 615 గోల్స్ చేశాడు... మరో 196 గోల్స్‌ను అసిస్ట్ చేశాడు..

88

ఈ ఏడాది అత్యధిక మొత్తం ఆర్జించిన ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో మెస్సీ టాప్‌లో నిలవగా, రొనాల్డో రెండో స్థానంలో నిలిచాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved