MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఈ పండ్లు మీ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి..!

ఈ పండ్లు మీ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి..!

ఈ కింది ఫుడ్స్ అయితే ఏకంగా..  మన శరీరంలో రక్తం శుద్ధి అవుతుందట. మరి, ఎలాంటి పండ్లు తింటే... మన రక్తం మంచిగా ప్యూరిఫై అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం... 

1 Min read
Author : ramya Sridhar
| Updated : May 30 2024, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో పండ్లు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే.. ఒక్కో పండు ఒక్కో గుణం , ఒక్కో స్వభావం కలిగి ఉంటుంది. ఆ పండ్లను మనం తినడం వల్ల.. వాటి వల్ల మనకు ప్రయోజనం చేకూరుతుంది.  ఈ కింది ఫుడ్స్ అయితే ఏకంగా..  మన శరీరంలో రక్తం శుద్ధి అవుతుందట. మరి, ఎలాంటి పండ్లు తింటే... మన రక్తం మంచిగా ప్యూరిఫై అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ద్రాక్ష..

ద్రాక్ష లో రిజ్వెరటాల్ అనే కాంపౌండ్ ఉంటుంది.  ముఖ్యంగా ఎరుపు, పర్పుల్ కలర్ ద్రాక్షలో  మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వీటిని తినడం వల్ల.. మన శరీరంలో ని రక్తం దానంతట అదే శుద్ధి అవుతుంది.
 

35

పుచ్చకాయ...

పుచ్చకాయను మనం దాదాపు ఎండాకాలం ఇష్టంగా తింటూ ఉంటాం. ఎందుకంటే... ఈ కాలంలో మన బాడీ డీ హైడ్రేడెటెడ్ గా మారుతుంది. అదే.. పుచ్చకాయ తింటే... శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇక్కడి వరకే మనకు తెలుసు. కానీ... వాటర్ మిలన్ తినడం వల్ల...  మన శరీరంలో రక్తాన్ని  శుద్ధి చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

45

3.కివి..
కివి పండులో విటమిన్ కె, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు... డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది.  ఇవన్నీ.. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో , రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.

55
avacado

avacado

4.అవకాడో..

అవకాడో కూడా మన రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకంగా పని చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అవకాడోలో మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Maggi Masala: పది నిమిషాల్లో ఇంట్లోనే మ్యాగీ మసాలా..ఎలా తయారు చేయాలో తెలుసా?
Recommended image2
Peanut Butter: 5 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన పీనట్ బటర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
Recommended image3
Kitchen Hack: కిచెన్ లో ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో మీ వంట రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved