MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Life
• Food
• ఉదయాన్నే అంజీరా ఇలా తీసుకుంటే.. ఎన్ని ప్రయోజనాలో..!

ఉదయాన్నే అంజీరా ఇలా తీసుకుంటే.. ఎన్ని ప్రయోజనాలో..!

వీటిని మామూలుగా తినడం కంటే... నానపెట్టుకొని తింటే మరిన్ని  ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 13 2021, 10:33 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

డ్రై ఫ్రూట్స్ లో అంజీరా పండుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ అంజీరా పండ్లనే సీమ మేడి పండు అని కూడా పిలుస్తారు. ఈ పండు రూపంలోనే కాదు.. ఎండు రూపాల్లో కూడా లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దీనిని ఎలా తిన్నా.. ఇనుము, మెగ్నేషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్ బి6 అధికంగా శరీరానికి అందుతాయి. వీటితోపాటు దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

38

వీటిని మామూలుగా తినడం కంటే... నానపెట్టుకొని తింటే మరిన్ని  ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వీటిని మామూలుగా తినడం కంటే... నానపెట్టుకొని తింటే మరిన్ని  ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వీటిని మామూలుగా తినడం కంటే... నానపెట్టుకొని తింటే మరిన్ని  ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

48

అంజీర పండు రెండింటిని రాత్రిపూట అరకప్పు నీటిలో నానపెట్టి... ఉదయాన్నే పరగడుపున వీటిని తినాల్సి ఉంటుంది. దీనితో పాటు.. ఇతర డ్రై ఫ్రూట్స్ వాల్ నట్స్ లాంటివి కూడా నానపెట్టుకొని కలిపి తీసుకోవచ్చు.

58

దీని వల్ల మహిళలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. పీరియడ్స్ సమస్య ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

68
అంతేకాదు షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయట. అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషదం లా పనిచేస్తుంది. దీనిని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. అంజీరా ఆకులను నీళ్లలో కాచిచల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.

78
ఈ పండ్లలో ఉండే పెప్టిన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6 అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రోజు రెండు లేదా మూడు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. అలా అని అతిగా తింటే.. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

88
అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవాళ్లు, రక్తప్రసరణ వ్యవస్థలో తేడా ఉన్నవాళ్లు కూడా అంజీరాను తీసుకుంటే చాలా మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image2
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved