MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • టీలో ఎప్పుడైనా ఉప్పు కలుపుకొని తాగారా..?

టీలో ఎప్పుడైనా ఉప్పు కలుపుకొని తాగారా..?

 మనం రోజూ తాగే టీలో కనుక చిటికెడు ఉఫ్పు వేసుకొని తాగితే.. ఈ సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేయవచ్చట. అంతేకాకుండా.. మన రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా సహాయపడుతుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 12 2024, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మీలో చాలా మంది చాలా రకాల టీలు తాగే ఉంటారు. ఏ టీ తాగినా ఫ్లేవర్స్ మారినా రుచికి మాత్రం తియ్యగానే ఉంటుంది. ఒక్క బ్లాక్ టీ తప్ప.. దాదాపు అన్ని టీ రుచులు ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. టీ తయారు చేసేటప్పుడు మనం పంచదార వేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా టీలో ఉప్పు వేసుకొని తాగారా..? టీలో ఉప్పు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. రోజూ మీరు తాగే టీలో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తాగాలట. ఇలా ఉప్పువేసి తాగడం వల్ల..  చాలా ప్రయోజనాలు ఉన్నాయట.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సాధారణంగా మనకు వాతావరణ మారగానే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే... మనం రోజూ తాగే టీలో కనుక చిటికెడు ఉఫ్పు వేసుకొని తాగితే.. ఈ సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేయవచ్చట. అంతేకాకుండా.. మన రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా సహాయపడుతుంది.

38

మనలో చాల మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మలబద్ధం కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. వాళ్లు కనుక టీలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే.. వారి జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయట. కాబట్టి.. ఒకసారి ప్రయత్నించి చూడండి.

48
milk tea

milk tea

ఈ సమ్మర్ లో ఎన్ని నీళ్లు తాగినా బాడీ డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. దీంతో.. డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ ఎండల్లో టీ తాగలేం కానీ.. తాగకుండా ఉండలేం అనుకునేవారు.. చిటికెడు ఉప్పు వేసుకొని తాగండి. ఇలా చేయడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఉప్పు సహజంగానే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది.

58
milk tea

milk tea

ఉప్పు ని చాలా మంది కేవలం రుచికి మాత్రమే పని చేస్తుంది అనుకుంటారు. కానీ.. ఉప్పులో మెగ్నీషియం, సోడియం, కాల్షియం , పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. ఉప్పుని ఇలా తీసుకోవడం వల్ల.. మన మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది.

68

మీరు నమ్మరు కానీ.. టీలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల..  టీకి జింక్ యాడ్ అవుతుంది. అది.. మన చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది. మన డ్యామేజ్డ్ స్కిన్ ని రిపేర్ చేస్తుంది. మెటిమలు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. చర్మం మెరవడానికి సహాయపడుతుంది.

78

మనలో చాలా మంది మైగ్రేన్ వంటి తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి ఈ మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో... ఈ ఉప్పు కలిపిన టీ బాగా పని చేస్తుంది. మైండ్ ని రిలాక్స్ చేస్తుంది.

88


ఇక... టీలో ఉప్పేంటి అని మీరు ముఖం చిట్లించుకున్నా.. చిటికెడు ఉప్పు.. పెద్దగా మీ టీని ఉప్పగా ఏమీ మార్చదు.పైగా టీ రుచిని మరింతగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి.. ఒకసారి ఇలా కూడా ప్రయత్నించి చూడండి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved