MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • వీళ్లు మాత్రం కాలీఫ్లవర్ ని తినకూడదు

వీళ్లు మాత్రం కాలీఫ్లవర్ ని తినకూడదు

కాలీఫ్లవర్ తో రకరకాల వంటలు చేసుకుని తింటుంటారు. నిజానికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఈ కూరగాయను అస్సలు తినకూడదు. వాళ్లు ఎవరంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 26 2024, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాలీఫ్లవర్ ఆరోగ్య ప్రయోజనాలు

కాలీఫ్లవర్ ఆరోగ్య ప్రయోజనాలు

కాలీఫ్లవర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. ఈ కూరగాయను బిర్యానీలో వేయడమే కాకుండా.. పకోడీ చేసుకుని కూడా తింటుంటారు. 

చాలా మంది కాలీఫ్లవర్ కుర్మాతో పాటుగా రకరకరాల వంటలు చేసుకుని తింటుంటారు. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. 

 కాలీఫ్లవర్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాలీఫ్లవర్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

కాలీఫ్లవర్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

నిజానికి కాలీఫ్లవర్ మన ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఇది కొంతమందికి మాత్రం అస్సలు మంచిది కాదు. వీళ్లకు ఇది విషంలా పనిచేస్తుంది. అవును కొన్ని సమస్యలతో బాధపడుతున్నవారు కాలీఫ్లవర్ ను తింటే ఆ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఇంతకీ ఎవరు కాలీఫ్లవర్ ను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35
కాలీఫ్లవర్ తినకూడని వారు

కాలీఫ్లవర్ తినకూడని వారు

కాలీఫ్లవర్ ను ఎవరు తినకూడదు :

గ్యాస్ & అసిడిటీ ఉన్నవారు

ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీళ్లు మాత్రం కాలీఫ్లవర్ ను పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అంత తొందరగా జీర్ణం కావు. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినకపోవడమే మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ తింటే ఇది మీకు జీర్ణ సమస్యలు వస్తాయి. 

థైరాయిడ్ సమస్య ఉన్నవారు

థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ అస్సలు తినొద్దంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీని వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మరింత దెబ్బతింటుంది. అలాగే ఈ గ్రంథిలో హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

45
కాలీఫ్లవర్ తినకూడని వారు

కాలీఫ్లవర్ తినకూడని వారు

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినకూడదంటారు డాక్టర్లు. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో కాల్షియం  ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల కిడ్నీల్లో రాళ్ల సైజు మరింత పెరుగుతుంది. అంతేకాదు కాలీఫ్లవర్ ను ఎక్కువ తింటే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ ను తినకూడదు.

గుండెపోటు

గుండెపోటు ప్రాణాంతక వ్యాధి. అయితే ఒకసారి గుండెపోటు వచ్చిన వారు కూడా కాలీఫ్లవర్ ను తినకూడదు. ఎందుకంటే వీళ్లు రక్తం పలుచబడే మందులు వాడుతుంటారు. కాబట్టి వీళ్లు కాలీఫ్లవర్ ను ఎక్కువగా తినకూడదంటారు. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. 

 

55
కాలీఫ్లవర్ తినకూడని వారు

కాలీఫ్లవర్ తినకూడని వారు

గర్భిణులు & పాలిచ్చే తల్లులు 

గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా  కాలీఫ్లవర్ ఎక్కువగా తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా  ప్రెగ్నెన్సీ టైంలో కాలీఫ్లవర్ ను తింటే వాంతులు, వివారం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు దీనివల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా హాని కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఇకపోతే  పాలిచ్చే తల్లులు కూడా కాలీఫ్లవర్ ను తినకూడదు. ఒకవేళ తింటే పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది.

గమనిక : పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినాలనుకుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. .

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Plate Idli : ఇడ్లీ పాత్ర లేకుండానే హోటల్ స్టైల్ తట్టె ఇడ్లీ..ఈజీ ప్రాసెస్ చూసేయండి
Recommended image2
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image3
హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ల‌భించే స్పెష‌ల్ ఫుడ్‌.. లుఖ్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved