MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• స్వచ్ఛమైన నెయ్యి ఏ రంగులో ఉంటుంది..? కల్తీ నెయ్యి కనిపెట్టడమెలా?

స్వచ్ఛమైన నెయ్యి ఏ రంగులో ఉంటుంది..? కల్తీ నెయ్యి కనిపెట్టడమెలా?

స్వచ్ఛమైన దేశీ నెయ్యి రంగు పసుపు లేదా.. బంగారు వర్ణంలో ఉంటుంది. గడ్డకట్టిన నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది.. దానిని వేడి చేసిన ప్పుడు బంగారు రంగులో కనపడుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : May 15 2021, 11:26 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

నెయ్యి.. ఆరోగ్యానికి చాలా మంచిది. భారతీయులు భోజన సమయంలో నెయ్యి వాడకం కాస్త ఎక్కువనే చెప్పాలి. వంటల తయారీలతోపాటు.. భోజనం చేసే సమయంలోనూ నెయ్యిని తీసుకుంటారు. ఇక ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే.. వారికి కచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. పిల్లలకు నెయ్యి కలిపిన ఆహారం భోజనంగా పెడితే.. చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే.. ఒకప్పుడు అంటే.. అందరికీ ఇళ్లల్లోనే పాడి ఉండేది.. స్వచ్ఛమైన నెయ్యి దొరికేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా.. అందరం బయట కొనుక్కోవాల్సిందే. ఆ మార్కెట్లో లభించే నెయ్యిలో ఏది స్వచ్ఛమైనదో కాదో చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలో బయట కొనాలంటే కూడా బయమేస్తోంది. ఈ క్రమంలో.. అసలైన స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

38

స్వచ్ఛమైన దేశీ నెయ్యి రంగు పసుపు లేదా.. బంగారు వర్ణంలో ఉంటుంది. గడ్డకట్టిన నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది.. దానిని వేడి చేసిన ప్పుడు బంగారు రంగులో కనపడుతుంది. బయట మనం మార్కెట్లలో కొనే నెయ్యిలో ఫ్రాగ్నెన్స్, ప్రెసర్వేటివ్స్ కలుపుతారు. వాటి వల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లలో ఎన్నో రకాల బ్రాండ్ల నెయ్యి అమ్ముతారు. అవి కూడా చూడటానికి స్వచ్చమైన నెయ్యి రంగులోనే కనిపిస్తాయి. దీంతో వాటిలో ఏది స్వచ్ఛమైనదో గుర్తించడం కాస్త కష్టమైన పనే అని చెప్పాలి.

48

మార్కెట్లలో అమ్మే నెయ్యిల్లో చాలా మంది కొబ్బరి నూనె కూడా కలుపుతున్నారట. లేదా ఆల్మండ్ ఆయిల్.. కొందరైతే వనస్పతి కూడా కలుపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన నెయ్యిని గుర్తంచాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో కావాలి. అవేంటో ఓసారి చూద్దాం..

58

Method 1
నెయ్యి స్వచ్ఛతను గుర్తించడానికి మొదటి పద్దతి ఇది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని.. దానిని మీడియం మంట మీద వేడి చేయాలి. పాన్ వేడి అయిన తర్వాత.. దానిపై కొద్దిగా నెయ్యి ఉంచాలి. నెయ్యి వెంటనే కరిగిపోయి బంగారు వర్ణంలోకి వస్తే.. అది స్వచ్ఛమైనదిగా గుర్తించాలి. అలా కాకుండా కరగడానికి సమయం తీసుకొని.. కరిగిన తర్వాత పసుపు రంగులోకి మారితే.. దానిని స్వచ్ఛమైనది కానిదని గుర్తించాలి.

68

Method 2

ఈ పద్దతి ద్వారా నెయ్యిలో  కొబ్బరి నూనె కలిసిందో లేదో గుర్తించొచ్చు. ముందుగా నెయ్యిని గాజు గిన్నెలో తీసుకొని.. దానిని డబల్ లేయర్డ్ పద్దతిలో కరిగించాలి. తర్వాత దానిని వేరే గాజు జార్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అప్పుడు.. అది నెయ్యి.. కొబ్బరి నూనెగా విడిపోయి లేయర్లుగా గడ్డకడుతుంది.

78

​Method 3
కొద్దిగా నెయ్యి తీసుకొని​ కొద్దిగా అరచేతిలో రాసుకోవాలి. వెంటనే కరిగిపోతే అది స్వచ్చమైనదిగా గుర్తించాలి. అలా కాకుండా.. చేతిలో కరగకుండా ఉంటే.. అది కల్తీగా గుర్తించాలి.

88

Method 4
దీనిని ల్యాబ్ లో చేస్తారు. టెస్ట్ ట్యూబ్ లో  కొద్దిగా నెయ్యి తీసుకొని వేడి చేయాలి. తర్వాత దానిలో కొద్దిగా గాఢత ఎక్కువగా ఉన్న హెచ్ సీఎల్ తో పాటు కొద్దిగా పంచదార వేయాలి. తర్వాత మిశ్రమాన్నికలపాలి. ఇప్పుడు ఆ నెయ్యి అడుగు భాగాన పింక్ లేదా రెడ్ కలర్ కనపడితే.. అది కల్తీ నెయ్యి అని అర్థం. దాంట్లో వనస్పతి కలిసిందని గుర్తించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు
Recommended image2
Lemon: సగం కోసిన నిమ్మకాయ ముక్క వారం రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు
Recommended image3
Meat: మటన్ అంటే ఇష్టమా? ఫ్రెష్ గా ఉంటుందని కోసిన వెంటనే వండేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved