MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99% మంది చెప్పలేకపోయారు... మీరు ట్రై చేస్తారా..?

సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99% మంది చెప్పలేకపోయారు... మీరు ట్రై చేస్తారా..?

చల్లని సాయంత్రం వేడివేడిగా ఏదయినా తింటుంటే ఆ మజాయే వేరు... ఈ తినేది రుచికరమైన సమోసా అయితే ఆ అనుభూతి వేరే లెవెల్. భారతీయుల స్నాక్స్ లిస్ట్ సమోసాతోనే ప్రారంభం అవుతుందని అనడంలో సందేహం లేదు... అలాంటి సమోసాను ఇంగ్లీష్ లో ఏమంటారో మీకు తెలుసా..? 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 22 2024, 09:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Samosa

Samosa

చాలామందికి సాయంత్రం వేళ చిరుతిళ్లు (స్నాక్స్) తినే అలవాటు వుంటుంది. ఒక కప్పు టీతో పాటు ఏదోఒకటి లేకుంటే ఆ సాయంత్రం గడవదు. ఇలా ఎక్కువమంది ఇండియన్స్ తీసుకునే స్నాక్స్ ఏదో తెలుసా... సమోసా. చల్లని వేళ వేడివేడి సమోాసాలను తినడాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి.  

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఫుడ్ లవర్స్ సమోసా అంటే పడిచస్తుంటారు.  భోజనం చేయకున్నా సమోసాతో కడుపు నింపుకునేవారు చాలామంది వుంటారు. అందువల్లే సమోసాను స్నాక్స్ లో రారాజుగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

38

భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా సమోసాలు దొరకుతాయి. తయారుచేసే పద్దతిలో, రుచిలో తేడా వుండొచ్చు... కానీ ప్రతిచోటా దానిపేరు సమోసానే. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ... అన్ని బాషల్లోనూ సమోసానే. 

 

 

48

కేవలం మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో సమోసాలు లభిస్తాయి. ఆ దేశాల్లోనూ రుచికరమైన ఆహారంగా గుర్తింపుపొందింది,   దీంతో విదేశాల్లోని భారతీయులు సమోసా రుచిని మర్చిపోవడంలేదు. అంటే సమోసా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్నాక్స్. 

58

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది సమోసా భారతీయ వంటకం అనుకుంటారు. కానీ సమోసా ఇరానియన్ వంటకం. అక్కడ సమోసాను సాంబోసా అని పిలుస్తారు. మొఘలుల ద్వారా ఈ ఆహారం భారతదేశానికి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

68

ప్రస్తుతం సమోసాలో బంగాళాదుంపలతో పాటు పల్లీలు కనిపిస్తాయి. గతంలో సమోసాలో మాంసం కీమా నింపేవారు. కాలక్రమేణ తయారీ విధానంలో మాార్పులు జరిగాయి. 

78

రుచికరమైన ఆహారంగా సమోసా ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, ఈ సమోసా కోసం మొత్తం రోజునే కేటాయించారంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ప్రపంచ సమోసా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

88

భారతీయ బాషలన్నింటిలో సమోసా అని పిలువబడే అందరికీ ఇష్టమైన ఆహారాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రుచికరమైన ఆహారం సమోసాను ఆంగ్లంలో రిస్సోల్ అని పిలుస్తారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved