MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • యాపిల్ ఎలా తినాలో తెలుసా? తొక్క తీసేసి తినొచ్చా..?

యాపిల్ ఎలా తినాలో తెలుసా? తొక్క తీసేసి తినొచ్చా..?

కొందరు యాపిల్ పై తొక్క తీసేసి తింటారు.. మరి కొందరు తొక్క ఉంచే తింటారు. అసలు దీనిని తినే పద్దతి ఏంటి? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 10 2024, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు అనే సామేత వినే ఉంటారు. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే.. రోజూ ఒక యాపిల్ తింటే మన శరీరానికి అవసరం అయ్యే చాలా పోషకాలు అందుతాయి.  దీని వల్ల అనేక రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి. అయితే.. యాపిల్ ఎలా తినాలో మాత్రం తెలుసుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే... దీనిని ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తింటూ ఉంటారు. కొందరు యాపిల్ పై తొక్క తీసేసి తింటారు.. మరి కొందరు తొక్క ఉంచే తింటారు. అసలు దీనిని తినే పద్దతి ఏంటి? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Apple

Apple

యాపిల్ ఎలా తినాలి..?

చాలా మంది యాపిల్ పైన తొక్క తీసేసి తింటూ ఉంటారు. కానీ.. అలా కాకుండా.. తొక్కతోనే తినాలని డాక్టర్స్ చెబుతున్నారు. యాపిల్ తొక్క తీయకుండా తింటే ఎక్కువ లాభాలు కలుగుతాయట ఎందుకంటే యాపిల్ తొక్కలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంటున్నారుఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.


తొక్కలో ఉండే ఫైబర్ బరువు నిర్వహణలో సహాయపడుతుంది. యాపిల్ తొక్కలో ఉండే పెక్టిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌లో కూడా ఇది మేలు చేస్తుంది. యాపిల్ పీల్ రఫ్‌గా పనిచేస్తుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది.

33


తొక్కతీసేసి తింటే...
మీరు యాపిల్ పైన తొక్కు తీసేసి తింటే.. చాలా రకాల పోషకాలు కోల్పోతారు. ముఖ్యంగా అందులోని ఫైబర్ ని కోల్పోతారు. ఇతర పోషకాలు అందినప్పటికీ.. ఫైబర్ అయితే.. శరీరానికి అందదు. అందుకే.. యాపిల్ తినాలి అనుకుంటే.. మొదట ఆపిల్‌ను బాగా కడగాలి, తద్వారా దాని ఉపరితలంపై ఉన్న పురుగుమందులు , ధూళి శుభ్రం చేయబడతాయి. ఇది మీ శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది కాబట్టి, పొట్టు తీయకుండా తినడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved