రోజూ చికెన్ తింటే.. లాభమా, నష్టమా..?

First Published 20, Oct 2020, 2:11 PM

రోజూ చికెన్ తినడం మంచిదేనా..? చికెన్ తింటే ప్రోటీన్స్ ఉంటాయి కదా అని నచ్చినంత లాగించేస్తే కలిగే లాభాలేంటి..? నష్టాలేంటి..? ఇప్పుడు ఒకసారి చూద్దాం..

మాంసాహారులకు చికెన్ పేరు వింటే చాలు.. నోరూరుతుంది. చాలా మందికి ప్రతిరోజూ చికెన్  తినది ముద్ద దిగదు. అందులోనూ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజూ కోడిగుడ్డు, చికెన్ తినాలని పోషకాహార నిపుణులే స్వయంగా చెబుతున్నారు. ఇంకేమందు నాన్ వెజ్ ప్రియులు రెచ్చిపోయారు. ప్రతిరోజూ చికెన్ కుమ్మేస్తున్నారు. తక్కువ ధరకే ప్రోటీన్ చికెన్ రూపంలో లభిస్తుంది కాబట్టి.. దానికి అందరూ ప్రాధన్యత ఇస్తారు.

అయితే.. రోజూ చికెన్ తినడం మంచిదేనా..? చికెన్ తింటే ప్రోటీన్స్ ఉంటాయి కదా అని నచ్చినంత లాగించేస్తే కలిగే లాభాలేంటి..? నష్టాలేంటి..? ఇప్పుడు ఒకసారి చూద్దాం..

1.బరువు తగ్గడం.. కార్బోహైడ్రేట్స్ తో పోలిస్తే.. ప్రోటీన్స్ అరగడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. రోజూ ఓ వంద గ్రామాలు చికెన్ తింటే కడుపునిండినట్లు అనిపిస్తుంది.  ఆమేరకు రైస్ తినడం తగ్గించేస్తారు. దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

చికెన్ తింటే మిగిలిన ఫాస్ట్‌ఫుడ్ చిరుతిండ్లు తగ్గుతాయంట. దాని వల్ల ఫైబర్ తక్కువగా ఉండే తిండిని పక్కనపెట్టొచ్చు. అంటే కొద్దిగా చికెన్ పొట్టలో వేస్తే, మిగిలిన తిండిని తగ్గిస్తాం. దానివల్ల బరువు తగ్గొచ్చు. నడుం చుట్టుకొలతలో మార్పు వస్తుంది. మీరు సన్నగా కనిపిస్తారు.

2. బరువు పెరగడం.. అయితే.. చికెన్ తింటే కచ్చితంగా బరువు తగ్గుతామని అనుకుంటే పొరపాటు. బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2015లో  క్లినికల్ న్యూట్రీషన్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం, రోజువారి తిండిలో 20శాతానికి మించి చికెన్‌తో సహా ఎలాంటి మాంసాన్నితిన్నా, బరువు పెరుగుతారని తేల్చేసింది. అంటే 20శాతం మేర తింటే పదిశాతం బరువు పెరుగుతారు.

చాలామందికి చికెన్ అంటే అంతా ప్రొటీన్ అనుకొంటారు. అందులోనూ కేలరీలుంటాయి. వాటిని ఖర్చుచేయకపోతే నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోతంది. అందువల్ల బరువు తగ్గడానికి చికెన్ తినాలనుకొనేవాళ్లు ఈ వార్నింగ్‌ను మార్చిపోవద్దు.

3. మజిల్ పెరుగుదల..

కండ పెరగాలంటే ప్రొటీన్ ఉండాలి. రోజూ చికెన్ తింటే మజిల్ పెరగడానికి కావాల్సిన మెటీరియల్ అందుతుంది.చికెన్ అంటే కంప్లీట్ ప్రొటీన్ తోపాటు.. అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి దాని వల్ల మజిల్ పెరుగుతుంది.

4. కొవ్వు పెరుగుతుంది..

బ్రాయిలర్ చికెన్స్‌లో ఫ్యాట్ ఎక్కువ. నాటుకోడికన్నా, వందేళ్ల క్రితంనాటి కోడికన్నా ఐదు నుంచి 10 రెట్లు ఎక్కువ కొవ్వుంది. వంద గ్రాముల చికెన్ లో 17 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది.

5. హార్ట్ ఎటాక్స్..

ప్రొసెస్డ్ చికెన్ కు గుండు జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొసెస్డ్ చికెన్ లను  వారానికి రెండుసార్లు తినేవాళ్లకు 3నుంచి 7శాతం వరకు ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

6. అరుగుదల సమస్యలు..

ఆకుకూరలు, తృణధాన్యాలను కాదని చికెన్ ఎక్కువగా తింటే మీకు మలబద్ధకం రావచ్చు. ఎందుకంటే హై ప్రొటీన్స్ డైట్స్‌లో ఫైబర్ తక్కువ. రాత్రిపూట చికెన్ తింటే తిన్నది అరగక టాయిలెట్‌లో గంటలకొద్ది వెయిట్ చేయాలి. ఇది ఇబ్బందేకదా. అందుకే చికెన్ ప్లేట్‌లో కేరట్స్, బ్రౌన్‌రైస్, విజిటబుల్ సలాడ్స్ కూడా చేర్చమంటున్నారు సైంటిస్ట్‌లు.