MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మామూలు బెల్లం కాదు.. తాటి బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా?

మామూలు బెల్లం కాదు.. తాటి బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా?

చక్కెర కంటే బెల్లమే ఆరోగ్యానికి మంచి చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ తాటి బెల్లం తింటే కలిగే లాభాలు మాత్రం చాలా మందికి తెలియవు. మీకు తెలుసా? తాటి బెల్లం తినడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 09 2024, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెరుగైన జీర్ణక్రియ

తాటి బెల్లం తినడం వల్ల మనకు కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాల్లో.. ఆహార జీర్ణక్రియకు సహాయపడే సామర్థ్యం ఒకటి. ఈ బెల్లాన్ని తినడం వల్ల ప్రేగు కదలికలను నియంత్రిణలో ఉంటాయి. మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

పుష్కలంగా పోషకాలు

తాటి బెల్లంలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం, ఇనుము, కాల్షియం, పొటాషియంతో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
 

35


ఇమ్యూనిటీ 

తాటి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అంటు వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. తాటి బెల్లాన్ని తింటే దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్నచిన్న అంటువ్యాధులు, వ్యాధులు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. 

45

రక్తంలో చక్కెర 

తాటి బెల్లాన్ని మధుమేహులు కూడా ఎంచక్కా తినొచ్చు. తాటి బెల్లంలో తెల్ల చక్కెరతో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. కానీ డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తక్కువగా తినాలి. 

55

బరువు తగ్గడానికి 

తాటి బెల్లంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని రోజూ లిమిట్ లో తింటే మంచి ప్రయోజనాలను పొందుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Green Tea: 14 రోజులు గ్రీన్ టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే
Recommended image2
Soft Idli: హోటల్ స్టైల్ లో ఇడ్లీలు మెత్తగా రావాలా? ఇదే సీక్రెట్
Recommended image3
Food: రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తింటున్నారా.? శ‌రీరంలో జ‌రిగేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved