MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • వేడి నీటిలో స్పూన్ నెయ్యి కలిపి తాగితే ఏమౌతుంది..?

వేడి నీటిలో స్పూన్ నెయ్యి కలిపి తాగితే ఏమౌతుంది..?

ఉదయాన్నే వేడి నీటిలో నెయ్యి వేసుకొని , ఆ వాటర్ తాగి చూడండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. మీ శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 06 2024, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. దీని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నెయ్యిలో మన ఆరోగ్యానికి అవసరం అయ్యే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అంతేకాదు.. విటమిన్స్, మినరల్స్ కూడా నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే.. రెగ్యులర్ గా నెయ్యి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా  మేలు చేస్తుంది.  సాధారణంగా నెయ్యి ని మనం.... రైస్, భోజనం, కూరగాయలు, రోటీలలో జత చేసుకొని తింటాం. కానీ...  ఇదే నెయ్యిని ఎప్పుడైనా హాట్ వాటర్ లో కలిపి ఎప్పుడైనా తీసుకున్నారా..? అసలు.. అలా ఉదయాన్నే వేడి నీటిలో నెయ్యి వేసుకొని , ఆ వాటర్ తాగి చూడండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. మీ శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


1.మలబద్దకం...
ఈరోజుల్లో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవడం వల్ల, ఫైబర్ సరిగా తీసుకోకపోవడం వల్ల.. మలబద్దకం సమస్య వచ్చేస్తూ ఉంటుంది.అయితే... ఆ మలబద్దకం సమస్యను తగ్గించడంలో ఈ స్పూన్ నెయ్యి  బాగా పని చేస్తుంది.  ఉదయాన్నే కాస్త వేడి నీటిలో స్పూన్ నెయ్యి కలిపి... ఆ నీరు తాగితే చాలు... మలం ఈజీగా బయటకు వచ్చేస్తుంది. కడుపులో నొప్పి సమస్య కూడా ఉండదు.

36

2.అందం..
నెయ్యి మనకు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా ఇస్తుంది.రోజూ ఉదయాన్నే వేడి నీటిలో నెయ్యి వేసుకొని తాగడం వల్ల .. చర్మానికి సహజంగా మాయిశ్చరైజర్ అందుతుంది. మన చర్మం మృదువుగా, మెరిసేలా, అందంగా కనిపించేలా చేస్తుంది. తెలియని ఒక గ్లో కూడా వస్తుంది. మీ చర్మం మెరుస్తూ కనపడడటం మీరు కూడా గమనిస్తారు.

46

3.జలుబు, దగ్గు..
ప్రస్తుతం వాతావరణం ఏమీ బాలేదు. వారం రోజులుగా భారీ వర్షాలతో వాతావరణం చల్లగా మారిపోయింది. దీంతో పిలవకుండానే జలుబు, దగ్గు సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వేడి నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాగడం వల్ల.... అది కూడా పరగడుపున తాగడం వల్ల.. జలుబు, దగ్గు సమస్య నుంచి బయటపడతాం. సీజనల్ గా వచ్చే చాలా రకాల ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో సహాయపడుతుంది.

56

4.మెదడు ఆరోగ్యం..
ఇవి మాత్రమే కాదు... గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసుకొని కలుపుకొని తాగడం మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది. మెదడు పనితీరు మెరుగుపరచడంలో.. ఇది చాలా బాగా పని చేస్తుంది.

5.బరువు తగ్గడం..
ఈ రోజుల్లో అధిక బరువును తగ్గించుకోవడానికి ఎవరికి వారు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటివారు.. ఉదయాన్నే పరగడుపున ఈ నెయ్యి వాటర్ తాగితే... కచ్చితంగా బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన మొండి ఫ్యాట్ ని కరిగించడంలో ఈ గీ వాటర్ హెల్ప్ అవుతాయి. మీ శరీరంలో ఫ్యాట్ ని కరిగించడనికి, బరువు తగ్గడానికి ఈ టెక్నిక్ చాలా బాగా సహాయపడుతుంది.

66

6.డీటాక్సిక్ డ్రింక్..
మన శరీరంలో పేరుకుపోయిన మళినాలను, టాక్సిన్స్ ని బయటకు పంపించాలంటే.. డీటాక్స్ డ్రింక్ తాగడం చాలా అవసరం. అలాంటి డీ టాక్స్ డ్రింక్ గా...నెయ్యి వాటర్ బాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల.. మీ బాడీ చాలా హెల్దీగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved