MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • చద్దన్నం తింటే ఏమౌతుంది..?

చద్దన్నం తింటే ఏమౌతుంది..?

చద్దన్నం వేడి చేసుకొని తింటే అందరికీ సరిగా అరగదు. దీని వల్ల.. చాలా మంది వాంతులు లాంటివి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. డయేరియా సమస్య కూడా రావచ్చు.

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 29 2024, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చాలా మంది రాత్రి వండిన అన్నం మిగిలిపోయినప్పుడు  దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి.. మరుసటి రోజు దానిని వేడి చేసుకొని తింటూ ఉంటారు. కానీ.. ఇలా చద్దన్నం తినడం, ముఖ్యంగా వేడి చేసుకొని తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అనే విషయం మీకు తెలుసా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పోషకాహార నిపుణుల ప్రకారం.. చద్దన్నం వేడి చేసుకొని తింటే అందరికీ సరిగా అరగదు. దీని వల్ల.. చాలా మంది వాంతులు లాంటివి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. డయేరియా సమస్య కూడా రావచ్చు.

35

ఎందుకంటే... అన్నం వండిన తర్వాత.. రెండు, మూడు గంటలపాటు అది బయటే ఉంటుంది. అలా బయట ఉన్నప్పుడు శరీరానికి హానిచేసే టాక్సిన్స్ ఆ రైస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అలాంటప్పుడు.. దానిని మరుసటి రోజు తినడం వల్ల.. డయేరియా లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

45
rice

rice

ఇక.. ఈ చద్దన్నం చాలా మందికి సరిగా అరగదు. అరగకపోవడం వల్ల.. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావడం మొదలౌతాయి. ఇక.. చద్దన్నంలో బ్యాక్టీరియా శాతం చాలా ఎక్కువగా ఉంటుందట.  శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా ఎక్కువగా తయారవ్వడం వల్ల.. ఇది తినడం వల్ల మలబద్దకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

55

ఆ అన్నం వండి మరీ  ఎక్కువ గంటలు అయ్యి ఉండి.. దానిని మళ్లీ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తీినడం వల్ల  గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొందరికి అయితే.. చద్దన్నం తినడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా వచ్చేస్తాయి. మరి కొందరికి ఫుడ్ పాయిజన్ అయ్యి.. ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. కాబట్టి.. వీలైనంత వరకు వండిన ఆహారాన్ని వెంటనే తినేయాలి. అలా కాకుండా.. వండిన తర్వాత ఎక్కువ గంటలు ఆగి ఆ తర్వాత తింటే.. చాలా ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పెడతాయి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved