MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• మిగిలిపోయిన చపాతీలను కోసి.. నూడుల్స్ చేయండి..టేస్ట్ అదరగొట్టండి..

మిగిలిపోయిన చపాతీలను కోసి.. నూడుల్స్ చేయండి..టేస్ట్ అదరగొట్టండి..

చపాతీలు మిగిలిపోయాయా? చల్లారిన చపాతిలను తినాలంటే ఇష్టపడడం లేదా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ టేస్టీ వెజిటబుల్ చపాతీ నూడుల్స్ చేస్తే టేస్ట్ అదుర్స్. అంతేకాదు పిల్లలు, పెద్దలు మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు.

2 Min read
Bukka Sumabala
Published : May 06 2021, 04:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

చపాతీలు మిగిలిపోయాయా? చల్లారిన చపాతిలను తినాలంటే ఇష్టపడడం లేదా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ టేస్టీ వెజిటబుల్ చపాతీ నూడుల్స్ చేస్తే టేస్ట్ అదుర్స్. అంతేకాదు పిల్లలు, పెద్దలు మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు.

చపాతీలు మిగిలిపోయాయా? చల్లారిన చపాతిలను తినాలంటే ఇష్టపడడం లేదా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ టేస్టీ వెజిటబుల్ చపాతీ నూడుల్స్ చేస్తే టేస్ట్ అదుర్స్. అంతేకాదు పిల్లలు, పెద్దలు మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు.

చపాతీలు మిగిలిపోయాయా? చల్లారిన చపాతిలను తినాలంటే ఇష్టపడడం లేదా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ టేస్టీ వెజిటబుల్ చపాతీ నూడుల్స్ చేస్తే టేస్ట్ అదుర్స్. అంతేకాదు పిల్లలు, పెద్దలు మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు.

210

వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. అందుబాటులో ఉన్న కూరగాయలు, సాస్ లతో హెల్తీ అండ్ టేస్టీ చపాతీ నూడుల్స్ రెడీ చేయచ్చు. కేవలం 20 నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం.. అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అప్పటికప్పుడు చిటికెలో రెడీ చేయచ్చు.

310

410

వెజిటబుల్ చపాతీ నూడుల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు :

2 చపాతీలు
1/4 కప్పు క్యారెట్
1/4 కప్పు క్యాబేజీ
4 వెల్లుల్లి రెబ్బలు
2 టేబుల్ స్పూన్ల టమోటా కెచప్
2 టేబుల్ స్పూన్ వెజిటబుల్ ఆయిల్
రుచికి తగినంత ఉప్పు
1/4 కప్పు ఉల్లిపాయ
1/4 కప్పు టమోటా
1/4 కప్పు క్యాప్సికమ్ (పచ్చి మిరియాలు)
1 టీస్పూన్ సోయా సాస్
1/4 టీస్పూన్ నల్ల మిరియాలు
2 టేబుల్ స్పూన్ల ఉల్లికాడలు

510

610

వెజిటబుల్ చపాతీ నూడుల్స్ తయారు చేసే విధానం..

ముందుగా ఒక బాణలిలో నూనె వేడి చేసి దీనికి వెల్లుల్లి, ఉల్లిపాయలకు వేసి కాసేపు వేయించాలి. కాస్త బ్రౌన్ రంగులోకి వచ్చాక మిగిలిన కూరగాయలన్నీ వేసి 6-8 నిమిషాలు వేయించాలి.

710

ఇప్పుడు చపాతీలను పొడవుగా నూడుల్స్ లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.

810

ఇప్పుడు బాణలిలోని మిశ్రమానికి సోయా సాస్, కెచప్ కలపండి. మీ రుచికి తగ్గట్టుగా నల్ల మిరియాలు, ఉప్పు వేసి కలపాలి.

910

ఇది తయారయ్యాక దీనికి అప్పటికే కోసి పెట్టుకున్న చపాతీ నూడుల్స్ వేసి బాగా కలపాలి. ఒక 2-3 నిమిషాలు మూతపెట్టి ఉడికించండి.

1010

దీనికి ఉల్లికాడలు చేర్చి.. చీజ్ తురిమి దాని మీద అలంకరించండి. అంతే టేస్టీ టేస్టీ చపాతీ నూడుల్స్ రెడీ..

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved