MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చలికాలంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే.. మీకు తిరుగేలేదు..!

చలికాలంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే.. మీకు తిరుగేలేదు..!

అసలు చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏ ఆహారం తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 24 2020, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
చలికాలంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. చలికాలంలో వాతావరణం మనకు అనుకూలంగా ఉండదు. తుమ్ములు, దగ్గులు, జలుబు, జ్వరం లాంటివి పిలవకున్నా వచ్చేస్తాయి. దానికి తోడు.. ప్రస్తుతం అసలే కరోనా మహమ్మారి అతలాకుతలం చేసేస్తోంది. ఇలాంటి సమయంలో.. ఆరోగ్యాన్ని పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ఉంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మరి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి అంటే.. దానికి తగినట్లు ఆహారాలు తీసుకోవాలి. 

37
అసలు చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏ ఆహారం తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

అసలు చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏ ఆహారం తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

అసలు చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏ ఆహారం తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

47
చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే..  విటమిన్ ఏ, విటమిన్ సీ,  విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మూడు విటమిన్స్.. మూడు ఆహార పదార్థాల్లో చాలా పుష్కలంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

57
1. బాదం..  చలికాలంలో ముందుగా తినాల్సిన ఆహారాల్లో బాదం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. వీటిలో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని మరింత పెంపొందిస్తాయి. దీనిలో ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల డయాబెటీస్ రాకుండా కాపాడుకుంతి. గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.

67
2. అల్లం.. అల్లంలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. చలికాలంలో అల్లం టీ తాగడం చాలా మంచిది.

77
3.కివీ ఫ్రూట్.. ఈ పండు తినడం చాలా మంచిది. దీనిలో కూడా విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. దీనితోపాటు.. నారింజ, జామపండు , నిమ్మకాయ లాంటివి కూడా తీసుకోవడం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Country Chicken : నాటుకోడికి పసుపు ఎందుకు రాస్తారో తెలుసా? ఈ సీక్రెట్ తెలిస్తే మీరూ ట్రై చేస్తారు
Recommended image2
Bitter Gourd: ఆంధ్రా స్టైల్ కాకరకాయ ఉల్లిమసాలా..దీని ముందు ఏ మాంసం కూర కూడా పనికిరాదు
Recommended image3
Jaggery: బెల్లం, పల్లీలు, నెయ్యి కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? క్రాష్ లేని ఎనర్జీ సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved