MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • షుగర్ పేషెంట్లకు వరం ఈ డ్రింక్.. ఎలా తాగాలంటే..!

షుగర్ పేషెంట్లకు వరం ఈ డ్రింక్.. ఎలా తాగాలంటే..!

మీరు కేవలం ఒక డ్రింక్ తాగడం వల్ల.. డయాబెటిస్ సమస్య నుంచి బయటపడొచ్చు. మీ షుగర్ వ్యాధి తగ్గిపోయి.. నార్మల్ జీవితం  పొందొచ్చు. ఆ డ్రింక్ ఏంటి..? అది తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jul 27 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ginger water

ginger water

డయాబెటిస్... చాలా మందిని వేధిస్తున్న సమస్య. వయసు సంబంధం లేకుండా... చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.  ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే... చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిందే.  అంతెందుకు నచ్చిన ఫుడ్ తినలేం. స్వీట్స్ తినడం అనే విషయం పూర్తిగా మర్చిపోవాల్సిందే. జీవితాంతం మందులు మింగుతూనే ఉండాలి.  మీరు కూడా ఇలానే ఫీలౌతున్నారా..? అయితే.. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే... మీరు కేవలం ఒక డ్రింక్ తాగడం వల్ల.. డయాబెటిస్ సమస్య నుంచి బయటపడొచ్చు. మీ షుగర్ వ్యాధి తగ్గిపోయి.. నార్మల్ జీవితం  పొందొచ్చు. ఆ డ్రింక్ ఏంటి..? అది తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

25


ఎండిపోయిన అల్లంతో చేసిన ఓ డ్రింక్.. మీ షుగర్ వ్యాదిని తగ్గించగలదు. ఈ అల్లంలో రక్తంలోని చెక్కర స్థాయిలను సమతుల్యం  చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  తాజా అల్లాన్ని ఎండపెట్టి.. దానిని పొడి చేసి  మనం  వాడాల్సి ఉంటుంది. ఆ పొడిని నీటిలో కలుపుకొని తాగడమే. రెగ్యులర్ గా అల్లం నీటిని తాగడం వల్ల.. మీ బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమంగా తగ్గి.. సాధారణం అవుతాయి. ఈ అల్లం వాటర్.. ఎవరైనా కూడా తాగొచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వాటర్ తాగడం వల్ల.. జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కడుపు ఉబ్బరం సమస్య కూడా ఉండదు.

35

అసలు.. ఈ అల్లం... షుగర్ వ్యాధి ఉన్నవారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం...

1. బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో అల్లం పాత్ర చాలా కీలకం.  అల్లం వినియోగం  గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి  సహాయపడుతుంది. 

45
ginger water

ginger water

2. అల్లం రక్తంలో చక్కెరను నియంత్రించే యంత్రాంగాన్ని కలిగి ఉంటుంది. అల్లం కార్బోహైడ్రేట్ జీవక్రియకు కారణమయ్యే ఎంజైమ్‌లను నిరోధించవచ్చు . రక్త జీవరసాయన పారామితులు, లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరుస్తుంది. ఈ మెకానిజం రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

55

3. అల్లంలో ఉండే , జింజెరోల్స్, ఇన్సులిన్‌తో సంబంధం లేకుండా కండరాల కణాలలోకి గ్లూకోజ్ తీసుకోవడం మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ఈ చర్య అధిక రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Traditional Andhra Recipe: వేసవి వేడి తగ్గించే అమ్మమ్మల నాటి తరవాని చారు
Recommended image3
Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved