MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఈద్ స్పెషల్ : షీర్ కుర్మా.. టేస్ట్ అద్దిరిపోతుందంతే...

ఈద్ స్పెషల్ : షీర్ కుర్మా.. టేస్ట్ అద్దిరిపోతుందంతే...

పర్షియన్ క్యుజిన్ నుంచి ఇండియాకు వచ్చిన మరో అద్భుత వంటకం షీర్ కుర్మా. రంజాన్ అనగానే ముందుగా నోరూరించే షీర్ కుర్మా గుర్తుకు వస్తుంది. ఈద్ నాడు ముస్లిం స్నేహితుల ఇళ్లకు వెళ్లడమో.. వారే మనింటికి వంటకాలు పంపడమో రివాజు.

2 Min read
Author : Bukka Sumabala
Published : May 14 2021, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
పర్షియన్ క్యుజిన్ నుంచి ఇండియాకు వచ్చిన మరో అద్భుత వంటకం షీర్ కుర్మా. రంజాన్ అనగానే ముందుగా నోరూరించే షీర్ కుర్మా గుర్తుకు వస్తుంది. ఈద్ నాడు ముస్లిం స్నేహితుల ఇళ్లకు వెళ్లడమో.. వారే మనింటికి వంటకాలు పంపడమో రివాజు.

పర్షియన్ క్యుజిన్ నుంచి ఇండియాకు వచ్చిన మరో అద్భుత వంటకం షీర్ కుర్మా. రంజాన్ అనగానే ముందుగా నోరూరించే షీర్ కుర్మా గుర్తుకు వస్తుంది. ఈద్ నాడు ముస్లిం స్నేహితుల ఇళ్లకు వెళ్లడమో.. వారే మనింటికి వంటకాలు పంపడమో రివాజు.

పర్షియన్ క్యుజిన్ నుంచి ఇండియాకు వచ్చిన మరో అద్భుత వంటకం షీర్ కుర్మా. రంజాన్ అనగానే ముందుగా నోరూరించే షీర్ కుర్మా గుర్తుకు వస్తుంది. ఈద్ నాడు ముస్లిం స్నేహితుల ఇళ్లకు వెళ్లడమో.. వారే మనింటికి వంటకాలు పంపడమో రివాజు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
కరోనా మహమ్మారితో ఇంట్లో నుంచి అడుగు బైటపెట్టాలంటే ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడిది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఎంచక్కా ఇంట్లోనే షీర్ కుర్మా తయారు చేసుకుని మీరూ ఈద్ చేసుకోండి. 

310
షీర్ కుర్మాలో టేస్ట్ కోసం ఇలాచీ, కుంకుమపువ్వు, గసగసాలను వాడతారు. వీటితో పాటు మరిన్ని సుగంథ ద్రవ్యాలు, రోజ్ వాటర్, కోవాతో మరింత రుచికరంగా తయారు చేయడమెలాగో చూడండి. 

410
షీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు 1 లీటర్ పాలు 1/4 కప్పు చక్కెర  పొడి  1/4 కప్పు బాదం 1/4 కప్పు ఎండుద్రాక్ష 2 టేబుల్ స్పూన్ల నెయ్యి 2 టేబుల్ స్పూన్ ఖోయా 1/2 కప్పు వేయించిన వర్మిసెల్లి 1/4 కప్పు జీడిపప్పు 1/4 కప్పు పిస్తా 6 గింజలు తీసిన ఖర్జూరాలు 1 టీస్పూన్ రోజ్ వాటర్

షీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు

1 లీటర్ పాలు
1/4 కప్పు చక్కెర  పొడి 
1/4 కప్పు బాదం
1/4 కప్పు ఎండుద్రాక్ష
2 టేబుల్ స్పూన్ల నెయ్యి
2 టేబుల్ స్పూన్ ఖోయా
1/2 కప్పు వేయించిన వర్మిసెల్లి
1/4 కప్పు జీడిపప్పు
1/4 కప్పు పిస్తా
6 గింజలు తీసిన ఖర్జూరాలు
1 టీస్పూన్ రోజ్ వాటర్

510

610
షీర్ కుర్మా తయారు చేసే విధానం ముందుగా స్టౌ మీద బాణలి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్షలు వేసి కొన్ని నిమిషాలు పాటు వేయించాలి.

షీర్ కుర్మా తయారు చేసే విధానం
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్షలు వేసి కొన్ని నిమిషాలు పాటు వేయించాలి.

710
మరో గిన్నెలో పాలు పోసి వాటిని మరగనివ్వాలి. పాలు బాగా మరిగాక వేయించిన వర్మిసెల్లి ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. పాలు సగానికి అయ్యేవరకు అలాగే ఉడికించాలి. 

810

910
దీనికి మీ ఇష్టాన్ని బట్టి కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. షీర్ కుర్మాను వేడిగా లేదా చల్లగా మీ ఇష్టాన్ని బట్టి తినొచ్చు. 

1010

About the Author

BS
Bukka Sumabala
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Crab Omelette: పీతలతో క్రేజీ ఆమ్లెట్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అస్సలు వదలరు
Recommended image2
Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు
Recommended image3
Curd Vada: ఈ గారెలంటే సమంతకి చాలా ఇష్టమట..మరి ఎలా చేయాలో రెసిపీ చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved