చలికాలంలో తినాల్సిన ఫుడ్స్ ఇవి..

First Published Nov 27, 2020, 1:00 PM IST

చలికాలంలో సహజంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి పైరల్‌ ఇన్‌ఫెక్షన్లు త్వరగా మనపై దాడి చేస్తుంటాయి. ఆహార అరుగుదల తక్కువగా ఉంటుంది

చలికాలం అనగానే..అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆరోగ్యం. చలికాలం రాగానే దాదాపు అందరికీ  జలుబు, తుమ్ములు, దగ్గు లాంటి సీజనల్ ఆరోగ్య సమస్యలు కామన్ గానే మొదలౌతాయి. దీనికి తోడు కొత్తగా ఇప్పుడు కరోనా కూడా వచ్చి కూర్చుంది. బయటకు వెళ్లి తుమ్మామంటే చాలు మన దగ్గరకు రావడానికి కూడా జనాలు భయపడిపోతారు. కనీసం మనకు చేసింది కరోనా జలుబా, సీజనల్ కోల్డా అన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి.

చలికాలంలో సహజంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి పైరల్‌ ఇన్‌ఫెక్షన్లు త్వరగా మనపై దాడి చేస్తుంటాయి. ఆహార అరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి తగినట్లు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం

అయితే.. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

1.సి విటమిన్ పండ్లు

ఈ చలికాలంలో సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే.. నిమ్మ, ఆరెంజ్ లాంటివి. ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

2.కూరగయాలు..

ఈ కాలంలో కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా టమాట, పాలకూర, బ్రోకోలి, క్యారెట్, క్యాబేజీ, గుమ్మడికాయ లాంటివి ఎక్కువగా తినాలి.

3.స్వీట్ పొటాటోస్..

ఈ కాలంలో స్వీట్ పొటాటోస్ కూడా తినడం మంచిది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, సీ , పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

4.పప్పు ధాన్యాలు..

పప్పు ధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో జింక్ శాతం ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యం ఉంటుంది.

5.నట్స్..

జీడిపప్పు, బాదం పప్పు, ఆక్రోట్ వంటి నట్స్ ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

6. అల్లం వెల్లల్లి..

అల్లం వెల్లుల్లి కూడా ఎక్కువగా తీసుకోవాలి. రుచితోపాటు ఆరోగ్యం కూడా తోడౌతుంది.

7.కోడిగుడ్డు..

ప్రోటీన్ కి కోడిగుడ్డు బెస్ట్ సోర్స్. కాబట్టి ప్రతిరోజూ కోడిగుడ్డు కచ్చితంగా తీసుకోవాలి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?