MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• బరువు తగ్గాలంటే.. అన్నం మానేయాలా?

బరువు తగ్గాలంటే.. అన్నం మానేయాలా?

చపాతీ, అన్నం  రెండూ వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి. చపాతీ తినడం రోజంతా కడుపుని నింపుతుంది. ఇక అన్నంలో  ఉన్న పిండి పదార్ధం త్వరగా జీర్ణం అవుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 09 2020, 02:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ కరోనా వైరస్ ఎంటరయ్యాక ఆ జాగ్రత్తలు మరింత ఎక్కువయ్యాయనే చెప్పాలి. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం.. దానికి తగ్గట్టు వ్యాయామం, యోగా లాంటివి చేయడం తమ జీవితంలో ఒక భాగం చేసుకుంటున్నారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ.. బరువుని నియత్రణలో పెట్టుకోవడానికి కూడా వారు చేయని పనులంటూ లేవు. అయితే.. నిజంగా బరువు తగ్గాలి అనుకునేవారికి  రాత్రి పూట అన్నం తినడం.. చపాతి తినడం ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో తెలీక తికమకపడుతుంటారు. మరి దీనికి నిపుణులు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం..

312

మనకు నచ్చిన ఏ ఆహారమైనా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అది అన్నమా, చపాతీనా అనేది పక్కన పెడితే.. మనం తృప్తిగా తిన్నామా లేదా అన్నది ముఖ్యమట. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని చెబుతున్నారు. ఇష్టంలేని ఆహారం బలవంతంగా తినడం వల్ల ఉపయోగం పక్కన పెడితే నష్టాలు ఎక్కువగా ఉంటాయట.

412

బరువు తగ్గాలనుకునే వారు ముందు చేసే పని ఏమిటంటే.. వారు డైట్ మార్చేస్తారు. అంటే.. పూర్తిగా అన్నం తినడం మానేయడం.. లేదా చపాతీ తినడం మానేయడం లాంటివి చేస్తారు. అప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా అలవాటుగా తింటున్న ఆహారాన్ని ఒక్కసారిగా ఎవాయిడ్ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

512

చపాతీ, అన్నం  రెండూ వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి. చపాతీ తినడం రోజంతా కడుపుని నింపుతుంది. ఇక అన్నంలో  ఉన్న పిండి పదార్ధం త్వరగా జీర్ణం అవుతుంది.

చపాతీ, అన్నం  రెండూ వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి. చపాతీ తినడం రోజంతా కడుపుని నింపుతుంది. ఇక అన్నంలో  ఉన్న పిండి పదార్ధం త్వరగా జీర్ణం అవుతుంది.

చపాతీ, అన్నం  రెండూ వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి. చపాతీ తినడం రోజంతా కడుపుని నింపుతుంది. ఇక అన్నంలో  ఉన్న పిండి పదార్ధం త్వరగా జీర్ణం అవుతుంది.

612

ఆ రెండింటిలో ఉన్న తేడా సోడియం లెవల్స్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో చాలా తక్కువ సోడియం ఉంటే, బ్రెడ్, చపాతి (120 గ్రా పిండి) లో 190 మి.గ్రా సోడియం ఉంటుంది. మీరు మీ ఆహారంలో సోడియం తగ్గించాలనుకుంటే, మీరు బ్రెడ్ / చపాతీ తినడం మానేయవచ్చు.

712

బియ్యం చపాతీ కంటే తక్కువ ఫైబర్, ప్రోటీన్ మరియు కొవ్వు కలిగి ఉంటుంది, కాని బియ్యం లోని కేలరీలు చపాతీ కంటే ఎక్కువగా ఉంటాయి. బియ్యంతో పాటు, నీటిలో లభించే విటమిన్లు ఆరోగ్యానికి మంచివి మరియు సులభంగా జీర్ణమవుతాయి.

812

చపాతీ శరీరానికి కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్పరస్ అందిస్తుంది. కానీ అన్నంలో కాల్షియం  ఉండదు. అంతేకాదు పోటాషియం, పాస్పరస్ కూడా తక్కువగా ఉంటుంది.

912

రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్లీ ఉదయం టిఫిన్ చేసే సమయం వరకు మధ్యలో ఎక్కువ గంటల సమయం ఉంటుంది. అంటే.. ఆ సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోము.

1012

కాబట్టి.. అన్నం తింటే త్వరగా అరిగిపోయి మళ్లీ ఆకలివేస్తుంది. అదే చపాతి తింటే.. ఆకలి ఎక్కువ వేయదు. అంతేకాకుండా.. ప్రోటీన్స్ తక్కువ ఆహారంలో ఎక్కువ మొత్తంలో అందుతాయి.

1112

ఆరోగ్యకరమైన డైట్ ఫాలోకావాలి అనుకునేవారికి అన్నం, చపాతి... రెండు తీసుకోవచ్చు.

1212

కానీ.. బరువు తగ్గాలి అనుకునేవారికి చపాతి బెస్ట్ ఆప్షన్స్.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..
Recommended image2
Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?
Recommended image3
Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved