MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • పది రోజులు జీలకర్ర వాటర్ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..!

పది రోజులు జీలకర్ర వాటర్ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..!

  కనీసం పది రోజులు వరసగా జీలకర్ర వాటర్ తాగినా.. చర్మం మెరిసిపోయేలా చేస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…  

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 13 2024, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 

భారతీయుల వంటల్లో  చాలా రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తూ ఉంటారు. అందులో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. జీలకర్రను వంటల్లో భాగం చేసుకొని తీసుకున్నా, జీలకర్ర వాటర్ తీసుకున్నా ఆరోగ్యానికి  చాలా మేలు జరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. జీలకర్ర నీరు ఒక ఔషధ జలం. ఈ నీరు తాగడం వల్ల అధిక బరువును ఈజీగా కూడా తగ్గించగలరు. ఇది మాత్రమే కాదు… జీలకర్ర నీరు మన చర్మంపై మ్యాజిక్ చేస్తుందట. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.. కనీసం పది రోజులు వరసగా జీలకర్ర వాటర్ తాగినా.. చర్మం మెరిసిపోయేలా చేస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
cumin water

cumin water

 

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మాత్రమే కాదు.. విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ రెండూ మన చర్మం ముడతలు పడకుండా, వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుతుందట. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేయడంలో సహాయం చేస్తుంది.



 

జీలకర్రలో టెర్పెనస్, ఫ్లేవనాయిడ్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు చర్మ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మానికి కొత్త మెరుపును తెస్తుంది. మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు.

 

35

 

అంతేకాదు.. జీలకర్ర నీరు మీ ముఖంపై కాంతి పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని  మెరుగుపరచడంలో సహాయపడతాయి.

జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి చర్మ మంటను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఎరుపు లేదా మంట ఉంటే జీలకర్ర నీటిని తాగడం ద్వారా దాని నుండి ఉపశమనం పొందవచ్చు.

 

45

 

6. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది మీ శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది. మీ జీర్ణక్రియ బాగా ఉన్నప్పుడు, ఇది మీ చర్మం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, మీ చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. 

 

55

 

మరి, ఈ జలకర్ర వాటర్ ఎలా తాగాలో ఇప్పుడు చూద్దాం…

 

మందుగా పాన్ తీసుకొని దాంట్లో జీలకర్ర వేసి  దానిని వేయించుకోవాలి.  తర్వాత దానిని పొడిగా చేసుకోవాలి. తర్వాత.. ఈ పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత  ఈ నీటిని తాగితే సరిపోతుంది. ప్రతిరోజూ ఒక గ్లాస్ వాటర్ తాగితే.. మీ ఫేస్ లో వచ్చే గ్లోని మీరు క్లియర్ గా చూడగలరు.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved