MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• నోరూరించే.. చైనీస్ నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్ ఇంట్లోనే.. ఇలా..

నోరూరించే.. చైనీస్ నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్ ఇంట్లోనే.. ఇలా..

పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే చైనీస్ స్పెషల్ స్ప్రింగ్ రోల్స్. నూడుల్స్, క్యారెట్స్, క్యాప్సికమ్ లాంటి కూరగాయలతో చేసే ఈ స్నాక్ ను ఈజీగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.

2 Min read
Author : Bukka Sumabala
| Updated : Feb 19 2021, 12:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే చైనీస్ స్పెషల్ స్ప్రింగ్ రోల్స్. నూడుల్స్, క్యారెట్స్, క్యాప్సికమ్ లాంటి కూరగాయలతో చేసే ఈ స్నాక్ ను ఈజీగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.

పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే చైనీస్ స్పెషల్ స్ప్రింగ్ రోల్స్. నూడుల్స్, క్యారెట్స్, క్యాప్సికమ్ లాంటి కూరగాయలతో చేసే ఈ స్నాక్ ను ఈజీగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.

పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే చైనీస్ స్పెషల్ స్ప్రింగ్ రోల్స్. నూడుల్స్, క్యారెట్స్, క్యాప్సికమ్ లాంటి కూరగాయలతో చేసే ఈ స్నాక్ ను ఈజీగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

బైటికి క్రిస్పీగా, నోట్లో వేసుకోగానే అద్భుతమైన రుచితో కరిగిపోయే ఈ చిరుతిండిని పిల్లలు బాగా ఇష్టపడతారు. అనుకోకుండా వచ్చే గెస్ట్ లకోసం ఎక్కువ కష్టపడకుండా టక్కున చేయగలిగే స్నాక్ ఐటమ్ ఇది.

314

అంతేకాదు కూరగాయలు ఎక్కువగా తినని పిల్లలకోసం.. అన్ని రకాల కూరగాయల్లోని పోషకాలు వారికి అందేలా చేసే వంటకం ఇది. చక్కటి ఆరోగ్యకరమైన, పౌష్టికాహరం. కిట్టీపార్టీలు, బర్త్ డేలు, చిన్న చిన్న గెట్ టు గెదర్ లలో సులభంగా చేసుకోగలిగిన

చైనీస్ రెసిపీ ఇది. ఇది స్టార్టప్ లా కూడా తినడానికి బాగుంటుంది.

414

514

దీన్నెలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వెజ్ నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్  తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

614

ఆరుగురు తినడానికి సరిపోయే కొలతలు...

తాజా నూడుల్స్ 2 కప్పులు,  టమోటా కెచప్ 3 టీస్పూన్లు, సన్ ఫ్లవర్ ఆయిల్ 2 కప్పులు, క్యాప్సికమ్ 4 టీస్పూన్లు,  మైదా 2 కప్పులు

714

నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే విధానం..

స్టేజ్ 1

మొదట స్ప్రింగ్ రోల్స్ బైటి కవర్ కోసం.. ఒక గిన్నెలో మైదా తీసుకుని దీంట్లో ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి.

814

స్టేజ్ 2

ఇలా కలుపుకున్నాక దీనికి కొద్దికొద్దిగా నీరు చేర్చుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మధ్యలో ఉండలు లేకుండా, పిండి మృధువుగా ఉండేలా చూసుకోవాలి. తరువాత పిండిని చిన్న ముద్దలుగా చేసి వాటిని పూరీల్లా వత్తుకోవాలి.

914

స్టేజ్ 3

ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎక్కువ మంట మీద వేడి చేయాలి. నూనె వేడెక్కాక  క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలను వేసి ఒకట్రెండు నిమిషాల పాటు వేయించాలి. దీంట్లో ఉప్పు, సోయా, మిరియాలు వేసి కిందికి, మీదికి కలపాలి.

1014

స్టేజ్ 4

దీంట్లోనే నీళ్లు పోసి నూడుల్స్ కలపాలి. వీటిని మృదువు అయ్యేదాకా ఉడికించాలి. తరువాత దీనికి టొమాటో సాస్, నూడుల్స్ మసాలా వేసి చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తరువాత స్టౌ ఆఫ్ చేయాలి.

1114

1214

స్టేజ్ 5

ఇప్పుడు ముందు తయారుచేసుకున్న మైదాపిండి పూరీలలో ఒకట్రెండు చెంచాల ఈ మిశ్రమాన్ని వేసి రోల్స్ లా చుట్టాలి. కుడి, ఎడమలవైపు ఒక ఇంచు లోపలికి ఉండేలా మడవాలి.

1314

స్టేజ్ 6

నూనెలో వేసినప్పుడు మిశ్రమం బైటికి రాకుండా చివర్లు బాగా మూయాలి. అన్ని రోల్స్ ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

1414

స్టేజ్ 7

దళసరి మూకుడును తీసుకుని దీంట్లో నూనె వేడి చేసి, ఈ రోల్స్ ను డీప్ ఫ్రై చేసుకోవాలి. బంగారు వర్ణం వచ్చేవరకు ఫ్రై చేయాలి. ఆ తరువాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే వేడి వేడి నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. వీటిని సాస్ తో గానీ, పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేస్తే బాగుంటుంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved