MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• మునగాకుతో ఒత్తైన, నిగనిగలాడే తలకట్టు.. ఇలా ట్రై చేస్తే బెస్ట్..

మునగాకుతో ఒత్తైన, నిగనిగలాడే తలకట్టు.. ఇలా ట్రై చేస్తే బెస్ట్..

మునగ.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్న మొక్క. మునగకాయ, ఆకులు, పువ్వులు, బెరడు ఇలా.. ఈ చెట్టులోని ప్రతీదీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మునగలో  ప్రోటీన్, విటమిన్లు, బీటా కెరోటిన్, అమైనో-ఆమ్లాలు, వివిధ రకాలైన ఫినోలిక్స్ లు పుష్కలంగా ఉంటాయి.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 19 2021, 03:11 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

మునగ.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్న మొక్క. మునగకాయ, ఆకులు, పువ్వులు, బెరడు ఇలా.. ఈ చెట్టులోని ప్రతీదీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మునగలో  ప్రోటీన్, విటమిన్లు, బీటా కెరోటిన్, అమైనో ఆమ్లాలు, వివిధ రకాలైన ఫినోలిక్స్ లు పుష్కలంగా ఉంటాయి.

మునగ.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్న మొక్క. మునగకాయ, ఆకులు, పువ్వులు, బెరడు ఇలా.. ఈ చెట్టులోని ప్రతీదీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మునగలో  ప్రోటీన్, విటమిన్లు, బీటా కెరోటిన్, అమైనో-ఆమ్లాలు, వివిధ రకాలైన ఫినోలిక్స్ లు పుష్కలంగా ఉంటాయి.

మునగ.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్న మొక్క. మునగకాయ, ఆకులు, పువ్వులు, బెరడు ఇలా.. ఈ చెట్టులోని ప్రతీదీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మునగలో  ప్రోటీన్, విటమిన్లు, బీటా కెరోటిన్, అమైనో-ఆమ్లాలు, వివిధ రకాలైన ఫినోలిక్స్ లు పుష్కలంగా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

దీన్లోని ఈ పోషకవిలువలే జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మునగలో ఉండే పేటరీగోస్పెర్మిన్ చుండ్రు, దురద చర్మం, సోరియాసిస్, తామర, బాక్టీరియా వల్ల వచ్చే పొక్కులను నివారించడంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది.

312

జుట్టు డి-పిగ్మెంటేషన్ అవ్వడాన్ని ఆలస్యం చేస్తుంది. మునగలో ఉండే ఒక నిర్దిష్ట పెప్టైడ్ హెయిర్ షాఫ్ట్ చుట్టూ పూతలా ఏర్పడి.. జుట్టు త్వరగా తెల్లబడడాన్ని అరికడుతుంది.

412

మునగలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి  యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. విటమిన్ సి లో ఫ్రీ రాడికల్స్ ఉండటం వల్ల జుట్టు రంగుకు ముఖ్యమైన మెలనిన్ వర్ణద్రవ్యం కోల్పోవడం ఆలస్యం అవుతుంది.

512

మోరింగాలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కణాలను నిర్మిస్తుంది. అందువల్ల ఇది జుట్టును పునరుజ్జీవింపచేయడానికి సహాయపడుతుంది. అలోపేసియాను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను చురుకు చేస్తుంది. తద్వారా బట్టతల మీద కూడా జుట్టు పెరుగుతుంది.

612

మునగలో బయోటిన్ అధిక మొత్తంలో ఉంటుంది. బయోటిన్ వల్ల ఆర్‌బిసిల ఉత్పత్తి పెరిగి.. మీ మాడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఇది జుట్టు టెలోజెన్ దశను ఆలస్యం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు కణాల దీర్ఘాయువుని పెంచుతుంది.

712

మునగలో ఒమేగా -3 ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు మందంగా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు మునగాకు పేస్టును పెట్టినప్పుడు వెంట్రుకలకు కోటింగ్ లా పనిచేసి.. కార్టెక్స్ లోని రంధ్రాలను మూసేస్తుంది. దీనివల్ల జుట్టు పోషణను కోల్పోకుండా ఉంటుంది. తేమను పట్టి ఉంచుతుంది.

812

మునగలో అధికంగా ఉండే జింక్, విటమిన్ ఎ, ఇనుము ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. జింక్ తలలోని నూనె గ్రంథులను ఆరోగ్యంగా, పోషకంగా ఉంచుతుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది.

912

కొబ్బరి నూనె, ఆముదపు నూనెతో కలిపి మునగపొడిని వాడొచ్చు.

1012

హెయిర్ ప్యాక్ : పెరుగు, రోజ్ వాటర్, రైస్ వాటర్ లతో మునగపొడిని కలిపి ప్యాక్ గా ఉయోగించొచ్చు.

1112

హెయిర్ టోనర్ : మోరింగా ఆకును నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని స్ప్రేగా ఉపయోగించడం కూడా చాలామంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మునగాకు రసం తాగడం కూడా మంచిదే.

1212

జుట్టు, చర్మానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాహారం సరిగా అందాలంటే సరైన, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved