నోరూరే మూమూస్.. చిల్లీ సాస్ తో దంచికొట్టాడు.. చివరకు...

First Published 7, Aug 2020, 1:08 PM

అతను ఇటీవల రాత్రి భోజనానికి మూమూస్ లాగించేశాడు. అది కూడా రెడ్ చిల్లీ సాస్ తో తయారు చేసినవి. చాలా స్పైసీగా ఆర్డర్ ఇచ్చుకొని మరీ లాగించేశాడు. అంతేకాదు.. అందులోకి మళ్లీ చిల్లీ చట్నీ అద్దుకొని మరీ తిన్నాడు.

మూమూస్.. పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని వంటకం. నేపాల్, చైనాలో విపరీతంగా తినే ఫుడ్ ఇది. అక్కడి ఈ వంటకాన్ని.. మన దేశంలోనూ త్వరగానే వంటపట్టించుకున్నారు. ప్రస్తుతం ఈ మూమూస్.. మన దేశంలోనూ చాలా ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి.

అయితే.. ఈ మూమూస్ తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.  ఎందుకంటే.. వీటి కారణంగా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మూమూస్ తింటే ఎవరైనా చనిపోతారా అని కొట్టిపారేయకండి. ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.

మూమూస్ ని ఎర్రటి చిల్లీ సాస్ తో కలిపి లాంగించాడు. చివరకు పొట్టలో పేగులు మాడిపోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనా లోని జియాంగ్సు ప్రావిన్స్ కి చెందిన వాంగ్ అనే వ్యక్తికి మూమూస్ అంటే విపరీతమైన పిచ్చి. అవి తినకుండా అస్సలు ఉండలేడు.

కాగా.. అతను ఇటీవల రాత్రి భోజనానికి మూమూస్ లాగించేశాడు. అది కూడా రెడ్ చిల్లీ సాస్ తో తయారు చేసినవి. చాలా స్పైసీగా ఆర్డర్ ఇచ్చుకొని మరీ లాగించేశాడు. అంతేకాదు.. అందులోకి మళ్లీ చిల్లీ చట్నీ అద్దుకొని మరీ తిన్నాడు.

అవి తిన్న తర్వాత ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అర్థరాత్రి అతని కడుపులో విపరీతమైన మంట మొదలైంది. కడుపులో ఏదో పేలుతున్నట్లుగా కూడా అనిపించింది. వెంటనే భయంతో వణికిపోయాడు.

కడుపులో మంట తట్టుకోలేక... వెంటనే హాస్పిటల్ కి పరుగులు తీశాడు. అతని పరిస్థితి చూసి డాక్టర్లు కూడా షాకయ్యారు. అతని పొట్టలోని పేగులు దాదాపు మాడిపోయినట్లుగా కనిపించాయి.

కారం ఎక్కువగా ఉన్న మూమూస్ తినడం వల్ల అతని పొట్టలో గ్యాస్ తయారైంది. అది కాస్త ఒత్తిడికి గురై పేలిపోయింది. దీంతో.. అతని పొట్టలోని పేగులు మాడిపోయాయి.

కాగా.. వైద్యులు వెంటనే అతనికి వైద్యం అందించారు. అయితే.. అతనికి గతంలోనూ పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నాయట. కారం అస్సలు తినవద్దని ఆయకు వైద్యులు చెప్పారట. అయితే.. వినిపించుకోకుండా తినేశాడట. దీంతో.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ఇక నుంచి మీరు కూడా మూమూస్ తినేటప్పుడు ఎక్కువగా కారాం తినకండి. మూమూస్ అనే కాదు.. ఎక్కువ కారం, ఘాటు తినడం ఎవరికీ మంచిది కాదు.

loader