MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• టేస్టీ టేస్టీ మీగడ లడ్డు... చిటికెలో రెడీ, రుచిలో సూపర్..

టేస్టీ టేస్టీ మీగడ లడ్డు... చిటికెలో రెడీ, రుచిలో సూపర్..

లడ్డూలంటే మీకు ఇష్టమా? అన్నిరకాల లడ్డూలు ట్రై చేస్తారా? బూందీ లడ్డు, బేసిన్ లడ్డు, రవ్వలడ్డు, మోతీచూర్ లడ్డూ...ఇలా రకరకాల లడ్డూలు ఇష్టపడతారు. అయితే మీలాంటి లడ్డూ ప్రియులకోసమే..స్పెషల్ లడ్డూ.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jun 17 2021, 04:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

లడ్డూలంటే మీకు ఇష్టమా? అన్నిరకాల లడ్డూలు ట్రై చేస్తారా? బూందీ లడ్డు, బేసిన్ లడ్డు, రవ్వలడ్డు, మోతీచూర్ లడ్డూ...ఇలా రకరకాల లడ్డూలు ఇష్టపడతారు. అయితే మీలాంటి లడ్డూ ప్రియులకోసమే..స్పెషల్ లడ్డూ.

లడ్డూలంటే మీకు ఇష్టమా? అన్నిరకాల లడ్డూలు ట్రై చేస్తారా? బూందీ లడ్డు, బేసిన్ లడ్డు, రవ్వలడ్డు, మోతీచూర్ లడ్డూ...ఇలా రకరకాల లడ్డూలు ఇష్టపడతారు. అయితే మీలాంటి లడ్డూ ప్రియులకోసమే..స్పెషల్ లడ్డూ.

లడ్డూలంటే మీకు ఇష్టమా? అన్నిరకాల లడ్డూలు ట్రై చేస్తారా? బూందీ లడ్డు, బేసిన్ లడ్డు, రవ్వలడ్డు, మోతీచూర్ లడ్డూ...ఇలా రకరకాల లడ్డూలు ఇష్టపడతారు. అయితే మీలాంటి లడ్డూ ప్రియులకోసమే..స్పెషల్ లడ్డూ.

28

మీగడతో చేసే లడ్డూ. మీగడ, రవ్వలతో చేసే స్పెషల్ లడ్డూ. త్వరగా తయారవుతుంది. రుచిగా ఉంటుంది. మలాయ్ తో చేసే ప్రత్యేకమైన లడ్డు ఎలా తయారుచేయాలో చూడండి.

38

మలై లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు

1/2 కప్పు వేయించిన రవ్వ
1/2 కప్పు కొబ్బరి పొడి
1/4 కప్పు ఎండుద్రాక్ష
1 కప్పు తాజా మీగడ
1/2 కప్పు చక్కెర పొడి

మలై లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు

1/2 కప్పు వేయించిన రవ్వ
1/2 కప్పు కొబ్బరి పొడి
1/4 కప్పు ఎండుద్రాక్ష
1 కప్పు తాజా మీగడ
1/2 కప్పు చక్కెర పొడి

మలై లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు

1/2 కప్పు వేయించిన రవ్వ
1/2 కప్పు కొబ్బరి పొడి
1/4 కప్పు ఎండుద్రాక్ష
1 కప్పు తాజా మీగడ
1/2 కప్పు చక్కెర పొడి

48

మలై లడ్డూ తయారు చేసే విధానం

దీనికోసం ముందుగా వేయించిన రవ్వను తీసుకోవాలి. వేయించిన రవ్వ లేకపోతే.. మీడియం మంట మీద బాణలి పెట్టి కాస్త వేడయ్యాక, రవ్వ వేసి బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

58

రవ్వ చల్లారాక.. ఒక పెద్ద గిన్నెలో వేయించిన రవ్వ, కొబ్బరి పొడి, చక్కెర  పొడి, తాజా మీగడ లేదా మలై కలపండి.

68

మొత్తం రవ్వలో కలిసేలా పిసికి కలపాలి. సరిపోలేదనుకుంటే ఇంకాస్త మీగడ వేయాలి. ఆ తరువాత దీనికి ఎండుద్రాక్ష వేసి మళ్ళీ బాగా కలపాలి.

78

ఇప్పుడు దీన్ని చేత్తో చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. వాటన్నింటిని ట్రేలో పెట్టుకోవాలి.

88

ఆ తరువాత 15-20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ మీగడ లడ్డూ రెడీ అయినట్టే..

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Paneer: మీకు పనీర్ అంటే పిచ్చా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Recommended image2
Mango: అప్పుడే కొనేస్తున్నారా? ఈ 5 టిప్స్ తెలియకపోతే మోసపోయినట్లే
Recommended image3
Kitchen Tips: వేపుళ్లు క్రిస్పీగా రావాలంటే.. ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved