MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • ఈ సూపర్ ఫుడ్స్.. మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి..!

ఈ సూపర్ ఫుడ్స్.. మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి..!

ఇది కొవ్వులో కరిగే విటమిన్, ఇది విటమిన్ డి లోపాన్ని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల బలమైన రోగనిరోధక వ్యవస్థ ఏర్పడుతుంది.  

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 22 2023, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
immunity

immunity

ఈ రోజుల్లో చాలా మంది ఎంత ఆహారం తీసుకున్నా కూడా నీరసంగా ఉండటం, తరచూ అనారోగ్యం బారిన పడటం లాంటివి జరుగుతున్నాయి. అయితే, అలా జరగకుండా ఉండాలంటే, కొన్ని సింపుల్ ఆహారాలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అలాంటి ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Boosts Immunity

Boosts Immunity

1. నెయ్యి: ది ఫ్యాట్ బర్నర్

 నెయ్యి అవసరమైన కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది, ఇది గర్భధారణను సులభతరం చేస్తుంది. థైరాయిడ్ పనితీరుకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన డెలివరీని ప్రోత్సహిస్తుంది. అలాగే, ఇది కొవ్వులో కరిగే విటమిన్, ఇది విటమిన్ డి లోపాన్ని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల బలమైన రోగనిరోధక వ్యవస్థ ఏర్పడుతుంది. 
 

35

2. కోకుమ్: సహజ యాంటాసిడ్

కోకుమ్ అనేది ఒక వేసవి పండు, ఇది ఉష్ణమండలంలో పెరుగుతుంది, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. చూడటానికి చిన్నగా, ఎర్రగా ఉంటుంది. ఇందులో విటమిన్లు B12, D పుష్కలంగా ఉన్నాయి. ఇవి తినడడం వల్ల  ఇది శరీరంలోని బ్యాక్టీరియా పై పోరాడుతుంది. క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. 

45

3. అరటిపండు: రీచార్జర్

అరటి పండులో పొటాషియం, విటమిన్ B6 కలిగి ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన సూపర్ ఫుడ్. ఇది తినడం వల్ల కడుపులో హాయి అనుభూతి కలిగిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. నీరసం వెంటనే తగ్గిస్తుంది.
 

55

4. కొబ్బరి: ప్రశాంతత

ఇది ఓర్పు, మెదడు పనితీరు, మొత్తం శ్రేయస్సును పెంచే మాయా మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT)తో నిండి ఉంది. లేత కొబ్బరి నీరు హైడ్రేషన్‌కు,  పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇక  కొబ్బరి గుండె ఆరోగ్యానికి , కొబ్బరి నూనె మెరిసే జుట్టు , గుండె బలానికి మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved