MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చలికాలంలో ఈ స్ట్రీట్ ఫుడ్స్ రుచి చూశారా..? అమృతమే..!

చలికాలంలో ఈ స్ట్రీట్ ఫుడ్స్ రుచి చూశారా..? అమృతమే..!

ఈ చలికాలంలో.. కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. చల్లని చలిలో కమ్మని ఈ ఫుడ్స్ తింటే.. అమృతం తిన్న అనుభూతి కలుగుతుంది. మరి, ఆ ఫుడ్స్ ఏంటి..? మీరు రుచి చూశారో లేదో చూసేయండి..

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 13 2023, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చలికాలం వచ్చేసింది. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా వణుకుపుట్టిస్తోంది. ఈ వింటర్ లో చాలా మందికి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా స్పైసీగా, హాట్ గా తినాలని అనిపిస్తూ ఉంటుంది. కొందరు అలాంటి ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటారు. కొందరు బయటకు వెళ్లి, వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే, ఈ చలికాలంలో.. కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. చల్లని చలిలో కమ్మని ఈ ఫుడ్స్ తింటే.. అమృతం తిన్న అనుభూతి కలుగుతుంది. మరి, ఆ ఫుడ్స్ ఏంటి..? మీరు రుచి చూశారో లేదో చూసేయండి..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.పానీపూరీ...
ప్రజలు అమితంగా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ఉంటే.. అది పానీపూరీ. ఈ చలికాలంలో ఈ పానీపూరీ తింటుంటే వచ్చే అనుభూతి మామూలుగా ఉండదు. ఆ పానీపూరీలో స్పైసీ మసాలా, ఆ వాటర్  కలిపి తీసుకుంటే.. రుచి అద్భుతంగా ఉంటుంది. 

36

2.కాల్చిన మొక్కజొన్న..
మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. అదే మొక్క జొన్న కాల్చి తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఈ చలికాలంలో దీని రెట్టింపు రుచిని అందిస్తుంది. మొక్కజొన్న ను కాల్చిన తర్వాత ఉప్పు, కారం, లైట్ గా నిమ్మరసం పిండుకొని తింటే దాని రుచి మరింత పెరుగుతుంది. 
 

46


3.జిలేబీ..
ఈ చలికాలంలో చాలా మంది హాట్ ఫుడ్స్ మాత్రమే తింటూ ఉంటారు. కానీ,  హాట్ ఫుడ్స్ మాత్రమేకాదు,, స్వీట్స్ కూడా కమ్మగా ఉంటాయి. ముఖ్యంగా జిలేబీ రబ్డీతో కలిపి తీసుకుంటే టేస్ట్ అదరిపోతుంది. 
 

56
Pav Bhaji

Pav Bhaji

4.పావ్ బాజీ..
ఇక, చలికాలంలో పావ్ బాజీ రుచి అద్భుతంగా ఉంటుంది. మామూలుగానే పావ్ బాజీ కి నోటికి కమ్మగా ఉంటుంది. అలాంటిది ఈ చలికాలంలో తింటుంటే.. దాని టేస్ట్ అదిరిపోతుంది. బెస్ట్ స్ట్రీడ్ ఫుడ్ గా ఈ పావ్ బాజీని చెప్పొచ్చు.

66

5.కచోరీ విత్ ఆలూ సబ్జీ..
కచోరీని చాలా స్పైసీగా తయారు చేశారు. అన్ని రకాల పప్పులను కలిపి చేసే స్ట్రీట్ ఫుడ్ ఇది. ఇది పేరుకు స్ట్రీట్ ఫుడ్ అయినా, ఇది అన్ని కూరగాయలు, పప్పులు వాడతారు కాబట్టి ఇది ఆరోగ్యకరంగానూ ఉంటుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Recommended image2
Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?
Recommended image3
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved