MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • బరువు తగ్గేందుకు రోజుకి ఎన్ని చపాతీలు తినాలి..?

బరువు తగ్గేందుకు రోజుకి ఎన్ని చపాతీలు తినాలి..?

మనదేశంలో ఎక్కువగా తీసుకునేది.. అన్నం  లేదంటే చపాతీలే. కాబట్టి.. ఈ రెండింటిని పూర్తిగా తినడం మానేయాలని అస్సలు అనుకోకూడదు. రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 12 2020, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
బరువు తగ్గాలి అనుకునేవాళ్లు ముందుగా చేసే పని అన్నం తినడం మానేయడం. అన్నం తినడం మానేసి.. చపాతీలు తినడం మొదలుపెడతారు. మరి నిజంగానే.. అన్నం తినడం మానేసి.. చపాతి తినడం మొదలుపెడితే.. బరువు తగ్గిపోతారా..? కొందరు సులభంగానే తగ్గుతారు.. కానీ మరి కొందరు మాత్రం బరువు తగ్గకపోగా.. అతిగా పెరుగుతూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే.. వాళ్లు ఎన్ని చపాతీలు తింటున్నారనే విషయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
ఎందుకంటే.. మీరు తినే చపాతి అంటే గోధుమ పిండిలో సైతం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి.. చపాతీలు ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రోజుకి ఎన్ని చపాతీలు తినాలి..? ఎన్ని తింటే బరువు తగ్గగలమో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

312
మనదేశంలో ఎక్కువగా తీసుకునేది.. అన్నం  లేదంటే చపాతీలే. కాబట్టి.. ఈ రెండింటిని పూర్తిగా తినడం మానేయాలని అస్సలు అనుకోకూడదు. రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.  ప్రోటీన్లు, విటమిన్స్, పిండి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

412
ఇక బరువు తగ్గాలని అనుకునేవాళ్లు ముందుగా పిండిపదార్థాలు తీసుకోవడం మానేస్తారు. కానీ అవి కూడా శరీరానికి చాలా ముఖ్యమనే విషయం గుర్తించాలి.  కనీసం రోజుకి 250 గ్రాముల పిండి పదార్థాలు అవసరమని ఒకవేళ డైటీషియన్ చెప్పి ఉంటే.. రోజుకి 4 చపాతీలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఒక్కో చపాతీలో 75గ్రాముల పిండిపదార్థాలు  ఉంటాయి.

512
బరువు తగ్గాలని అనుకునేవాళ్లు.. ముందుగా డైటీషియన్ సహాయంతో.. ఎంతమేర పిండిపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుందో అడిగి తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా చపాతీలు తీసుకోవాలి.

612
ఆహార మార్గదర్శకాల ప్రకారం, ఆరోగ్యకరమైన వ్యక్తులు వినియోగించే కేలరీల మొత్తంలో కార్బోహైడ్రేట్లు 45 నుండి 65 షేడ్స్ మధ్య అందిస్తాయి. మీ ఆహారం సుమారు 2000 కేలరీలను అందిస్తుంటే, 225 నుండి 325 గ్రాముల కార్బోహైడ్రేట్లను పరిగణించండి. మీరు త్వరగా బరువు తగ్గాలంటే, రోజుకు 50 నుండి 150 గ్రాముల కార్బోహైడ్రేట్లను మాత్రమే తినాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.

712
అంతేకాదు.. మీరు అన్నం మానేసి.. రాత్రిపూట చపాతీ తినడం మొదలుపెడితే.. వాటి పరిమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనంలో మీరు 300 క్యాలరీల ఫుడ్ తీసుకుంటే.. రాత్రి సమయంలో రెండు చపాతీలు తింటే సరిపోతుంది.

812
ఆ రెండు చపాతీలతో మీకు 140 క్యాలరీల శక్తి వస్తుంది. మిగిలినది మీరు తీసుకునే కూరలతో లభిస్తుంది. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మీరు బరువు తగ్గగలుతుగతారు.

912
ఇక కేవలం చపాతీలు మాత్రమే తీసుకోకుండా.. మీ భోజనంలో పండ్లు, కూరగాయలకు కూడా చోటు ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యకరంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.  

1012
ఇక వాటిని తినే సమయం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చపాతీనే కదా తినేది అని.. రాత్రి 7 తర్వాత తింటే పెద్దగా ప్రయోజనం ఉండదట.  త్వరగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

1112
చపాతీలో కార్బోహైడ్రేట్ మాత్రమే కాకుండా, ప్రోటీన్, కొవ్వు, భాస్వరం, మెగ్నీషియం, ఫోలేట్ మరియు ఇనుము కూడా ఉంటాయి. చపాతీ  తినడం ద్వారా అవసరమైన అన్ని పోషకాలను మన శరీరం పొందగలుగుతుంది.

1212
మరింత ఆరోగ్యంగా చపాతీ తీసుకోవాలని మీరు అనుకుంటే.. మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి.. లేదంటే మిల్లెట్స్ తో ఉన్న గోధుమ పిండితో తయారు చేసిన వాటిని తినొచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Country Chicken : నాటుకోడికి పసుపు ఎందుకు రాస్తారో తెలుసా? ఈ సీక్రెట్ తెలిస్తే మీరూ ట్రై చేస్తారు
Recommended image2
Bitter Gourd: ఆంధ్రా స్టైల్ కాకరకాయ ఉల్లిమసాలా..దీని ముందు ఏ మాంసం కూర కూడా పనికిరాదు
Recommended image3
Jaggery: బెల్లం, పల్లీలు, నెయ్యి కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? క్రాష్ లేని ఎనర్జీ సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved