MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• బోరింగ్ కిచిడీ.. టేస్టీగా చేయడమెలా?

బోరింగ్ కిచిడీ.. టేస్టీగా చేయడమెలా?

దానిని అందరిలా కాకుండా టేస్టీగా చేస్తేనే మోదీ ఇష్టపడతారట. మరి ఆయన మెచ్చిన కిచినీ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

2 Min read
ramya Sridhar
Published : Sep 12 2020, 01:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

కిచిడీ ఈ పేరు వినగానే చాలా మంది  అమ్మో బోరింగ్ అనేస్తుంటారు. ఇంకొందరైతే... అది పేషెంట్స్ ఫుడ్ అంటూ దాని జోలికి కూడా పోరు. మన దగ్గర కాస్త తక్కువ కానీ.. గుజరాత్ లో మాత్రం దీనిని ఎక్కువగా చేసుకుంటారు. అయితే.. చాలా మంది బోరింగ్ గా ఫీలయ్యే ఈ కిచిడీ అంటే మన ప్రధాని నరేంద్రమోదీకి చాలా ఇష్టం అంట.

212

అయితే.. దానిని అందరిలా కాకుండా టేస్టీగా చేస్తేనే మోదీ ఇష్టపడతారట. మరి ఆయన మెచ్చిన కిచినీ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

1 గిన్నె బియ్యం
1 గిన్నె పప్పు
1 పెద్ద ఉల్లిగడ్డ
1 పెద్ద ఆలుగడ్డ
2 టమాటాలు
కొన్ని బఠానీలు
అర టీస్పూన్ నెయ్యి
అరటీస్పూన్ ఉప్పు
అరటీస్పూర్ కశ్మీరీ కారం పొడి
పావుస్పూన్ పసుపు
అరటీస్పూన్ జీలకర్ర పొడి
కొద్దిగా ఇంగువ
4గిన్నెల నీరు.

312

ఇప్పుడు తయారీ విధానం చూద్దాం.. ముందుగా బియ్యం, పప్పులను శుభ్రంగా కుడుక్కోవాలి. అనంతరం వాటిని కనీసం 15 నిమిషాల పాటు నాననివ్వాలి.

412

ముందుగా స్టవ్ వెలిగించి ఓ గిన్నె పెట్టాలి. దాంట్లో కొద్దిగా నెయ్యి వేయాలి. అది వేడి కాగానే.. కొద్దిగా జీలకర్ర, ఇంగువ పొడి  వేయాలి.

512

తర్వాత అందులో ముందుగా ముక్కులుగా కోసి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలు అందులో వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేయాలి.

612

ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో టమాట ముక్కలు కూడా చేర్చాలి. టమాట వేసిన తర్వాత  ఉప్పు, కారం, పసుపు వేయాలి.

712

ఆ తర్వాత ముక్కులు వేగిన తర్వా త అందులో కడిగిన బియ్యం, పప్పు వేయాలి.

812

కొద్దిగా వీటీని వేయించి ఆ తర్వాత.. బియ్యం, పప్పులకు సరిపోయే నీరు పోయాలి.

912

కొద్దిగా గరం మసాలా ని కూడా చేర్చాలి. తర్వాత మొత్తం కలిపి ఆ తర్వాత.. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి.

1012

స్టవ్ హైలో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత పది నిమిషాలు సిమ్ లో ఉంచాలి.

1112

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరిపోయేదాకా ఆగి.. కుక్కర్ మూత తీసి చూడాలి.

1212

ఇంకేముంది గుమగుమలాడే కిచిడీ రెడీ. అందులో కొద్దిగా నెయ్యి వేసి.. వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Winter Diet: చలికాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది? ఏవి తినకూడదు?
Recommended image3
థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సినవి ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved