MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• చెరుకు లేకుండానే.. ఇంట్లోనే షుగర్ కేన్ జ్యూస్.. చిటికెలో తయారీ..!

చెరుకు లేకుండానే.. ఇంట్లోనే షుగర్ కేన్ జ్యూస్.. చిటికెలో తయారీ..!

ఆ తర్వాత కట్ చేసిన బెల్లాన్ని నీటిలో.. అరగంట సేపు కరగనివ్వాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 28 2021, 12:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడి నుంచి తట్టుకోవాలంటే.. శరీరాన్ని కూల్ చేసే డ్రింక్స్ తాగక తప్పదు. అలాంటి వాటిలో షుగర్ కేన్ జ్యూస్( చెరుకు రసం) ముందు వరసలో ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ప్రస్తుతం కరోనా ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో.. బయటకు వెళ్లి ఆహారం తీసుకునే ధైర్యం చేయలేము. ఎక్కడ వైరస్ ఉందో చెప్పలేని పరిస్థితి ఉంది. మరి చెరుకు రసం తాగాలన్న కోరిక ఎలా తీరుతుంది. అంటే... చిటికెలో  ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  అది కూడా చెరుకు గడలు లేకుండా చేయవచ్చు. అలా ఎలా చేయాలి.. అందుకోసం ఏం కావాలో ఇప్పుడు చూద్దాం..

311

కావాల్సిన పదార్థాలు..

బెల్లం అరకేజీ, కొత్తమీర ఆకులు, పుదీనా, బ్లాక్ సాల్ట్, నిమ్మకాయ

411

బెల్లాన్ని చెరుకుతోనే తయారు చేస్తారని మనందరికీ తెలుసు. అందుకే.. ఇప్పుడు ఆ బెల్లంతోనే మళ్లీ చెరకు రసం చేసుకోవాలి. ముందుగా బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

511

ఆ తర్వాత కట్ చేసిన బెల్లాన్ని నీటిలో.. అరగంట సేపు కరగనివ్వాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి.

ఆ తర్వాత కట్ చేసిన బెల్లాన్ని నీటిలో.. అరగంట సేపు కరగనివ్వాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి.

ఆ తర్వాత కట్ చేసిన బెల్లాన్ని నీటిలో.. అరగంట సేపు కరగనివ్వాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి.

611

తర్వాత కొత్తిమీర,  పుదీనా ఆకులు, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ ని  మిక్సీలో రుబ్బాలి. ఆ మిశ్రమాన్ని బెల్లం కరగపెట్టిన నీటిలో కలపాలి.

711

ఈ మిశ్రమాన్ని మరోసారి వడపోయాలి.తద్వారా కొత్తిమీర లేదా పుదీనా యొక్క మిగిలిన భాగం శుభ్రం చేయబడుతుంది. మీరు రుచిగల రసాన్ని పొందవచ్చు.

811

మార్కెట్లో కనిపించే చెరకు రసంలో నురుగు చూపిస్తుంది. ఇంట్లో నురుగు తీసుకురావడం కోసం బ్లెండర్ లో వేస్తే సరిపోతుంది.

911

అంతే షుగర్ కేన్ జ్యూస్ రెడీ. దీనిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే.. చల్ల చల్లగా చెరుకు రసం ఆస్వాదించవచ్చు.

1011

చెరకు రసంలో  చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం  భాస్వరం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీనివల్ల ఎముకలు బలంగా మారతాయి. దంతాల సమస్య కూడా తగ్గుతుంది.

1111

ఒక గ్లాసు చెరకు రసం ఎండాకాలం అలసటను తగ్గిస్తుంది. కూల్ డ్రింక్స్ తో పోలిస్తే ఇది బెస్ట్.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved