MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Food
  • అన్నం తిన్నా బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

అన్నం తిన్నా బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

అన్నం తిన్నా కూడా బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 14 2025, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
white rice

white rice

మన భారతీయులు ఎక్కువగా తీసుకునేది అన్నమే.  రోజుకి రెండు పూటలా అన్నమే తింటూ ఉంటాం. అయితే సడెన్ గా బరువు తగ్గాలి అంటే అన్నం మానేయాలి అంటే కష్టంగా ఉంటుంది. అందుకే.. ఒక వారం, నెల రోజులు అంటే తినకుండా ఉండగలరు. ఆ తర్వాత మళ్లీ అన్నం తినడం మొదలుపెట్టగానే… మళ్లీ బరువు పెరిగిపోతూ ఉంటారు. అలా కాకుండా…అన్నం తిన్నా కూడా బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నార్మల్ అయితే అందరూ అన్నం రోజూ తింటారు. కానీ,  బరువు తగ్గాలి అనుకునేవారితోనే అసలు సమస్య. అన్నంలో కార్బో హైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాల కారణంగా తింటే బరువు పెరుగుతాం అనే భయం ఉంటుంది.  కానీ,  వండే విధంగా వండితే బరువు ఈజీగా తగ్గొచ్చు.
 

34

రోజూ అన్నం తినే సమయంలో ఒక చిన్న ట్రిక్ ని ఫాలో అవ్వాలి.  ఎప్పటిలాగానే ప్లేటు నిండా అన్నం, కొంచెం కూర కాకుండా….  మీరు తినే ప్లేట్ ని నాలుగు భాగాలుగా విభజించాలి. అందులో ఒక్క భాగం మాత్రమే అన్నం ఉండేలా చూసుకోవాలి. మిగిలిన మూడు భాగాల్లో కూర, ప్రోటీన్, పైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇలా తింటే.. కచ్చితంగా బరువు తగ్గుతారు.

2. అన్నం తినే భోజనాన్ని ఎలా వండుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే.  సరైన వంట పద్ధతిని ఎంచుకోవాలి. మీ బియ్యాన్ని , కూరలను వేయించడానికి బదులు ఉడికించి తీసుకోవాలి. ముఖ్యంగా.. గంజి వంచి వండుకోవడం మంచి పద్దతి.
 

44

3. మీ ప్లేట్‌ను సమతుల్యం చేసుకోండి మీ అన్నాన్ని కూరగాయలు, పప్పుతో సమాన భాగాలలో కలపండి. సమతుల్య భోజనం పోషకమైనది మాత్రమే కాదు, మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది.

4. ఫైబర్, ప్రోటీన్ జోడించండి మీ బియ్యాన్ని అధిక ఫైబర్ కూరగాయలు లేదా లీన్ ప్రోటీన్‌తో కలపండి. ఈ కాంబో మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచుతుంది.తర్వాత అనవసరంగా చిరుతిళ్లు తినకుండా ఉండటానికి సహాయపడుతుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved