MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Life
• Food
• గుమ్మడిపండులాంటి సంతానం కావాలా? అయితే గుమ్మడికాయ తినాల్సిందే....

గుమ్మడిపండులాంటి సంతానం కావాలా? అయితే గుమ్మడికాయ తినాల్సిందే....

గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. అందుకే తల్లి కావాలనుకునే మహిళలు గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

2 Min read
Author : Arun Kumar P
Published : Dec 20 2020, 12:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

గుమ్మడి కాయ.. ఇది చాలామంది ఇష్టపడరు. దిష్టికి తప్ప వాడరు. ఇక సంక్రాంతి సీజన్ వచ్చిందంటే గుమ్మడికాయలు చాలా విరివిగా దొరుకుతాయి. కానీ వాటిని రెగ్యులర్ గా తినేవాళ్లు తప్ప, కొత్తవాళ్లు ట్రై చేయరు. అయితే ఒక్కసారి కనుక గుమ్మడికాయలో ఉన్న ఆరోగ్య లక్షణాలు అది చేసే మేలు తెలిస్తే మాత్రం.. ఇక ఎప్పటికీ వదిలిపెట్టరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సంతాన సమస్యలు, గుండె సమస్యలతో బాధపడేవారు గుమ్మకాయ కూరను వారానికి ఒక్కసారి తింటే చాలట. గుమ్మడి కాయతో పాటు గుమ్మడి గింజలను సైతం తప్పకుండా మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి.

310

గుండె సమస్యలు ఉన్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడి కాయను కూరో, పచ్చడో చేసుకుని తరుచూ తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుమ్మడిలో ఉండే పీచ్చు, విటమిన్‌లు గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి.

410

గుమ్మడి కాయను కోస్తే దాంట్లోని పీచు లక్షణం తెలిసిపోతుంది. అంతేకాదు గుమ్మడి గింజల నుంచి శరీరానికి కావలసినంత ఫైబర్ లభిస్తుంది.

510

కూరగానో, పులుసుగానో, సాంబార్ లోనో గుమ్మడి ముక్క ఒక్కటి తగిలిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. అలా తినలేం అనుకుంటే గుమ్మడి వడియాలు పెట్టుకుని కూడా ట్రై చేయచ్చు.

610

వంద గ్రాముల గుమ్మడి గింజల్లో 18 గ్రాముల ఫైబర్ ఉంటుందట. అంతేకాదు  గుమ్మడి గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేనా అంటే ఇంకా ఉన్నాయి. గుమ్మడి గింజలు ఈ ఫ్రీ రాడికల్స్‌ను కంట్రోల్ చేస్తాయి

710

గుమ్మడిలోని పొటాషియం అధిక రక్తపోటు సమస్యను నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని కూడా గుమ్మడి నిరోధిస్తుంది. వీటితో పాటు కంటి చూపుకు కూడా గుమ్మడి ఎంతో మంచిది.

810

ఇక నాన్ వెజ్ తినని వారికి, చేపలు ఇష్టపడని వారికి ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కోసం బెస్ట్ సోర్స్ గుమ్మడి గింజలే. శరీర కణాలను సక్రమంగా పనిచేసేందుకు గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి. ఊబకాయం రాకుండా కూడా  గుమ్మడి గింజలు అడ్డుకుంటాయి.

910

గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. అందుకే తల్లి కావాలనుకునే మహిళలు గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది. వీటితోపాటు గుమ్మడి వడియాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.

1010

గుమ్మడి కాయ లేదా గింజలు హార్లోన్ల అసమతుల్యతను తగ్గించడానికి సహకరిస్తాయి. దీంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచి, వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా గుమ్మడి కాయ కాపాడుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image2
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved