MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మందార పూల టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..!

మందార పూల టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..!

ఈ మందారపూల టీని.. ప్రతిరోజూ ఉదయాన్నే తాగడం చాలా అవసరం మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  ముందు ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 14 2024, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hibiscus tea

hibiscus tea

ముద్ద మందారం పూలు, మందారం ఆకులు మన  అందాన్ని పెంచడంలోనూ సహాయం చేస్తాయి. ఎక్కువగా మనం.. మందారపూలు, ఆకులు జుట్టు బలంగా పెరగడానికి, మృదువుగా మారడానికి వాడతాం. కానీ... మందారపూలతో చేసిన టీని ఎప్పుడైనా తాగారా..? ఈ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? మరి ఈ టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
hibiscus tea

hibiscus tea

ఈ మందారపూల టీని.. ప్రతిరోజూ ఉదయాన్నే తాగడం చాలా అవసరం మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  ముందు ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

36
hibiscus tea

hibiscus tea

ఎండిపోయిన మందారపూల రెమ్మలను రెండు, మూడు స్పూన్లు తీసుకోవాలి. అప్పుడు వీటిని రెండు కప్పుల నీటిలో వేయాలి. అంతే.. ఐదు నిమిషాలపాటు మరిగించితే.. ఈ మందారపూల టీ తయారైనట్లే. వీటిని వడబోసి.. కాస్త తేనె, నిమ్మకాయ రసం జోడించి.. తాగేయడమే.

46
<p>hibiscus tea</p>

<p>hibiscus tea</p>

ఈ మందారపూల టీని ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చు.  శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మనం తీసుకునే కార్బో హైడ్రేట్స్ ని కూడా ఫ్యాట్స్ గా మారకుండా అడ్డుకుంటుంది. క్రమంగా.. బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

56

అంతేకాదు.. అధిక బీపీ ఉన్నవారు  కూడా రెగ్యులర్ గా ఈ టీ తాగాలి. ఇలా తాగడం వల్ల బీపీ చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది. రెగ్యులర్ గా తాగడం వల్ల.. హై బీపీ కి ఇక మీరు ట్యాబ్లెట్స్ మింగాల్సిన అవసరం కూడా ఉండదు.

66

మందారపూల టీలో యాంటీడిప్రసెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మన బాడీలో యాంక్సైటీ, డిప్రెషనల్ లాంటివి తగ్గించడంలో సహాయం చేస్తాయి.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః
Recommended image2
Soft Roti: పిండిలో ఇదొక్కటి కలిపితే...చపాతీలు మెత్తగా ఉంటాయి..!
Recommended image3
Peanut Chutney: హోటల్ స్టైల్ లో పల్నీ చట్నీ ఇలా చేయండి.. అదిరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved