MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Food
  • పరగడుపున జీలకర్ర వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

పరగడుపున జీలకర్ర వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

పిల్లలు పెద్దలు తొందరగా జలుబు, దగ్గుల బారిన పడతారు. అదే జీలకర్ర వాటర్ తాగడం వల్ల.. అలాంటి సమస్యలు ఏమీ రావట. చాలా తొందరగా పరిష్కారం లభిస్తుందట.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 12 2024, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో మనకు జీలకర్ర కచ్చితంగా ఉంటుంది.  దాదాపు చాలా రకాల వంటల్లో మనం జీలకర్ర వాడుతూ ఉంటాం. ఇదే జీలకర్రను వంటలో భాగం చేసుకొని కాకుండా... జీలకర్ర వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా..? అసలు జీలకర్ర వాటర్ ఎందుకు తాగాలో తెలుసా..? ఇది ఎవరు తాగాలి..? దీని తాగితే కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రతిరోజూ క్రమం తప్పకుండా జీలకర్ర వాటర్ తాగడం వల్ల  మన ఆరోగ్యంలో చాలా మార్పులు జరుగుతాయట. ముఖ్యంగా ఈ వర్షాకాలం, చలికాలంలో చాలా ప్రయోజనాలు అందిస్తాయట. ఎందుకంటే ఈ సీజన్ లో పిల్లలు పెద్దలు తొందరగా జలుబు, దగ్గుల బారిన పడతారు. అదే జీలకర్ర వాటర్ తాగడం వల్ల.. అలాంటి సమస్యలు ఏమీ రావట. చాలా తొందరగా పరిష్కారం లభిస్తుందట. అసలు.. రెగ్యులర్ తాగితే.. ఇవి రాకుండా ఉంటాయి.

36

ఈ జీలకర్ర వాటర్ ని కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు తగ్గితే.. హై బీపీ కూడా కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. ఎవరికైతే  హైబీపీ ఉంటుందో... వారుఈ జీలకర్ర వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల.. చాలా వరకు బీపీ కంట్రోల్ లో ఉంటుందట. ఎందుకంటే జీలకర్రలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. బీపీ కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది.

46

అంతేకాదు.. మెటబాలిజం మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడుతుంది. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడంతో పాటు... బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

56

మీకు ఎలాంటి జీర్ణ సమస్యలు ఉన్నా.. ఈ జీలకర్ర వాటర్ తాగితే మీకు బాగా సహాయపడుతుంది. జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా.. బాడీని చాలా బాగా డీ టాక్సిఫై చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి.
 

66
cumin water

cumin water

షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది.  అయితే... ఉదయాన్నే తీసుకోవడం వల్ల మాత్రమే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. మీరు రాత్రిపూట జీలర్రను నానపెట్టి.. ఉదయాన్నే కాస్త మరిగించి.. వడపోసి తాగేస్తే సరిపోతుంది. 


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved