MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Food
  • Bottle Gourd: సొరకాయ జ్యూస్ రోజూ తాగితే ఏమౌతుంది?

Bottle Gourd: సొరకాయ జ్యూస్ రోజూ తాగితే ఏమౌతుంది?

ఆయుర్వేదం ప్రకారం కూడా.. సొరకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి, ఈ ఎండాకాలంలో ప్రతిరోజూ ఒక చిన్న సొరకాయ జ్యూస్ తాగితే కరిగే ప్రయోజనాలేంటో చూద్దామా...

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 07 2025, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎండాకాలం వచ్చిందంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచే కూరగాయలను కూడా తినాలి. అలా మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచే వాటిలో సొరకాయ ముందు వరసలో ఉంటుంది. కేవలం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా.. అనేక పోషకాలను అందించడంలోనూ ఈ కూరగాయ మనకు సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా.. సొరకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి, ఈ ఎండాకాలంలో ప్రతిరోజూ ఒక చిన్న సొరకాయ జ్యూస్ తాగితే కరిగే ప్రయోజనాలేంటో చూద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
bottle gourd

bottle gourd

జీర్ణక్రియ మెరుగుపరిచే సొరకాయ...
సొరకాయ జ్యూస్ తాగడం వల్ల  జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మల బద్దకం, ఎసిడిటీ, కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోయేలా కూడా చేస్తుంది. 

35

బరువు తగ్గించే సొరకాయ..
సొరకాయ రసంలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.దీనిని తాగడం ద్వారా, శరీరంలో ఉన్న అదనపు కొవ్వు నెమ్మదిగా కరగడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గడానికి మీరు ఈ రసాన్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచే సొరకాయ

సోరకాయ రసంలో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీనిని రోజూ తాగడం వల్ల వైరల్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

45

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచ సొరకాయ

రోజువారీ సొరకాయ రసం తాగడం వల్ల శరీరంలో నీటి లోపం ఉండదు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మూత్ర సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సొరకాయ
సోరకాయ రసం శరీరంలో ఉన్న మలినాలను తొలగిస్తుంది. ఇది కాలేయాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది, ఇది దాని పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

55
bottle gourd juice

bottle gourd juice

చర్మానికి ప్రయోజనకరమైనది
సొరకాయ రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఛాయ కూడా మెరుగుపడుతుంది. ఇది ముఖంపై మొటిమల సమస్యను తగ్గిస్తుంది. చర్మాన్ని అందంగా మారుస్తుంది.

మధుమేహంలో ప్రయోజనకరమైనది
సొరకాయ రసం మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ , నీరు ఉంటాయి, ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Recommended image2
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image3
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved