నోరూరించే హోళీ చిరుతిళ్లు.. ఇవి..

First Published Mar 23, 2021, 1:43 PM IST

హోలీ అనగానే రంగుల సమ్మేళనమే గుర్తుకువస్తుంది. రకరకాల రంగులతో ఆత్మీయులు, స్నేహితులు, వరసైన వారితో ఆడే సరదాల సంబరాలు ఈ వసంత కేళి. అయితే హోలీ రోజు రంగులతో పాటు నోరూరించే వంటకాలకూ ప్రాధాన్యత ఉంది. అవేంటో చూడండి..