MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• మొక్కలతో మాంసం.. జెనీలియా, రితేష్ న్యూ బిజినెస్

మొక్కలతో మాంసం.. జెనీలియా, రితేష్ న్యూ బిజినెస్

వీరిద్దరూ కలిసి ఇప్పుడు భారత్ ప్రజలకు ‘ఇమేజిన్ మీట్స్’ ద్వారా మొక్కల ద్వారా తయారైన మాంసం ఉత్పత్తులను అందించనున్నారు

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2020, 11:22 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బాలీవుడ్ స్టార్ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెనీలియా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఇక రితేష్.. ఇప్పటికీ సినిమాల్లో హీరోగా రాణిస్తూనే ఉన్నారు.

28

కాగా.. వీరిద్దరూ ఒకే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో... పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా.. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన జెనీలియా.. ఇంట్లోనే ఉంటున్నారు. కాగా.. ఈ సెలబ్రెటీ కపుల్ ఓ కొత్త రకం బిజినెస్ లోకి అడుగుపెట్టారు.

38

వీరిద్దరూ కలిసి ఇప్పుడు భారత్ ప్రజలకు ‘ఇమేజిన్ మీట్స్’ ద్వారా మొక్కల ద్వారా తయారైన మాంసం ఉత్పత్తులను అందించనున్నారు.

48

ఇవి మొక్కలతో తయారైనప్పటికీ వాసన, రుచి మాత్రం నిజమైన మాంసంలానే ఉంటాయట. జెనిలీయా, రితేష్‌లు ఈ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

58

జెనీలియా మరియు రితేష్ దేశ్‌ముఖ్‌లు దాదాపు నాలుగు సంవత్సరాలు నుంచి నాన్‌వెజ్‌కు స్వస్తి పలికారు. శాకాహారులుగా మారారు. ఇకపై శాకాహారులుగానే ఉండాలనే నిర్ణయం వారు అప్పటిలో తీసుకున్నారు.

68

దీంతో వారు ఆ మధ్య అమెరికాలో మొక్కలతో మాంసాహార పదార్థాలు తయారు చేయవచ్చనే విషయం తెలుసుకుని.. అప్పటి నుంచి వాటినే వారు స్వీకరిస్తున్నారట.

78

ఎంతో రుచికరంగానూ, ఆరోగ్యకరమైనవి కూడా కావడంతో ఇప్పుడు అమెరికాకు చెందిన గ్లోబల్ సంస్థ ఆర్చర్ డేనియల్స్ మిడ్‌ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి జెనీలియా, రితేష్‌లు భారత్‌లో ఈ వ్యాపారం ప్రారంభించబోతోన్నట్లుగా తెలిపారు.

88

త్వరలోనే ‘ఇమేజిన్ మీట్స్’ ద్వారా బిర్యానీ, కబాబ్ ఇంకా కూరల వంటి ఎన్నో ఉత్పత్తులను భారత ప్రజలకు అందించనున్నామని రితేష్ దంపతులు తెలిపారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Traditional Andhra Recipe: వేసవి వేడి తగ్గించే అమ్మమ్మల నాటి తరవాని చారు
Recommended image2
Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!
Recommended image3
Mangoes: మామిడిపళ్లు ఏడాదిపాటు తినాలంటే..ఇలా చేయాలి.
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved