MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Life
• Food
• కళ్లు చెదిరే ఇంటరీయర్ తో ప్రియాంక చోప్రా రెస్టారెంట్.. ఘుమఘుమలాడే వంటలు..

కళ్లు చెదిరే ఇంటరీయర్ తో ప్రియాంక చోప్రా రెస్టారెంట్.. ఘుమఘుమలాడే వంటలు..

ఈ అమ్మడు  న్యూయార్క్ నగరంలో ‘సోనా’ పేరుతో సరికొత్త రెస్టారెంట్​ను ప్రారంభించింది. మనీష్ గోయల్ తో  కలిసి ఆమె దీనిని ప్రారంభించారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Mar 25 2021, 12:50 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

సినీ రంగంలోకి దూసుకుపోయే తారలు చాలా మంది సపరేట్ గా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా.. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ప్రియంక చోప్రా.. రెస్టారెంట్ ని పెట్టిన సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

ఈ అమ్మడు  న్యూయార్క్ నగరంలో ‘సోనా’ పేరుతో సరికొత్త రెస్టారెంట్​ను ప్రారంభించింది. మనీష్ గోయల్ తో  కలిసి ఆమె దీనిని ప్రారంభించారు.

ఈ అమ్మడు  న్యూయార్క్ నగరంలో ‘సోనా’ పేరుతో సరికొత్త రెస్టారెంట్​ను ప్రారంభించింది. మనీష్ గోయల్ తో  కలిసి ఆమె దీనిని ప్రారంభించారు.

ఈ అమ్మడు  న్యూయార్క్ నగరంలో ‘సోనా’ పేరుతో సరికొత్త రెస్టారెంట్​ను ప్రారంభించింది. మనీష్ గోయల్ తో  కలిసి ఆమె దీనిని ప్రారంభించారు.

313

భర్త నిక్​ జోనస్​తో కలిసి రెస్టారెంట్​ పూజ చేసిన ఫోటోల్ని ఇటీవల ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది.

413

“సినిమాల తర్వాత నాకు ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ బిజినెస్​లోకి అడుగు పెడుతున్నా. నా రెస్టారెంట్ కి​ సోనా అనే పేరు పెట్టాను. సోనా అనేది బంగారం లాంటి భారత వంటకాలకు స్వరూపం.నేను భారత్​లోనే పెరిగాను కాబట్టి, నా అభిరుచికి తగ్గట్లు, నేను తింటూ పెరిగిన వంటకాలన్నీ ఇందులో అందుబాటులో ఉంచుతాను.” అని అన్నారు.

513

కాగా.. ఈ సోనా రెస్టారెంట్ లోని ప్రత్యేకతలేంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

613

సోనా రెస్టారెంట్ ప్రధాన సీటింగ్ ప్రదేశం లోపల ఒక లుక్ మరియు మీకు వెంటనే భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం గుర్తుకు వస్తుంది. రెస్టారెంట్ డెకర్  చాలా అందంగా ఉంటుంది.

713

పాత, కొత్త మోడల్స్ కలిపి అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. బంగారం, నలుపు, తెలుపు రంగుల కలయికతో దీనిని తీర్చిదిద్దారు.

813

రెస్టారెంట్ లుక్ మాత్రమే కాదు.. దీనిలో లభించే ఫుడ్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ రెస్టారెంట్ మెనూ ఏంటో ఓసారి చూస్తే..

913

రెస్టారెండ్ హెడ్ చెఫ్ హరినాయక్ ఇటీవల రెస్టారెంట్ లోని మోనూ లీక్ చేశారు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఆయన ఆ ఫోటోలను షేర్ చేశారు.

1013

దక్షిణ భారతదేశంలో ఇష్టంగా తినే కుల్చా( న్యూయార్క్ నాన్), దక్షిణాది వంటలు అప్పం, కేరళ కీమా రైస్ లాంటివి అక్కడివారిని తెగ ఊరిస్తున్నాయి. ఇవి కాకుండా.. మరికొన్ని వంటల పేర్లు కూడా బాగా వినపడుతున్నాయి.

1113

సోనా రెస్టారెంట్​లో భారత సాంప్రదాయ వంటకాలు చిల్లీ చీజ్​ నాన్​, జీడిపప్పు సాస్​తో కూడిన కోఫ్తా కోర్మా వంటివి ఉండవచ్చని భావిస్తున్నారు.

1213

ప్రియాంక చోప్రాకు భారతీయ ఆహారం, ముఖ్యంగా పంజాబీ ఆహారం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె పలు ఇంటర్వూల్లో వెల్లడించింది.

1313

అందువల్ల, నూతనంగా ప్రారంభించిన ఈ రెస్టారెంట్​లో ఇండియన్​ ఫుడ్​ ఐటమ్స్​కు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఫారెన్​తో పాటు ఇండియన్ వెరైటీస్​ అందుబాటులోకి రానున్నాయి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image2
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved