MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చిన్న విషయానికే ఆందోళన చెందుతున్నారా..? ఈ ఫుడ్స్ ప్రయత్నించండి..!

చిన్న విషయానికే ఆందోళన చెందుతున్నారా..? ఈ ఫుడ్స్ ప్రయత్నించండి..!

ఆందోళన పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో చాలా  రకాలుగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా మీరు కూడా యాక్సైంటీతో ఇబ్బంది పడుతుంటే, ఈ కింది ఆహారాలు ప్రయత్నించండి. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 17 2023, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anxiety

Anxiety

ఈ రోజుల్లో చాలా మందిలో యాక్సైంటీ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ చిన్న విషయాలకే ఆందోళనకు గురౌతున్నారు. అయితే,  ఈ ఆందోళన పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో చాలా  రకాలుగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా మీరు కూడా యాక్సైంటీతో ఇబ్బంది పడుతుంటే, ఈ కింది ఆహారాలు ప్రయత్నించండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

1.అరటిపండ్లు..
అరటి పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. దీనిలో ట్రైపోటోఫాన్ పుష్కలంగా ఉంటుంది. అరటి పండ్లలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది మనసుకు ప్రశాంతత కలిగించేలా చేస్తుంది. కాబట్టి, ఒత్తిడిలో ఉన్న సమయంలో అరటి పండు తినాలి.
 

37

2.కోడిగుడ్లు..
కోడిగుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోనూ ట్రైపోటోఫాన్ ఉంటుంది. అందుకే, ఒత్తిడిలో ఉన్న సమయంలో గుడ్డు తినాలి. ఇది బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

47

3.గ్రీన్ టీ..
గ్రీన్ టీ బరువు తగ్గడానికి మాబత్రమే కాదు, ఒత్తిడి తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఎక్కువగా ఆందోళనకు గురైనప్పుడు వెంటనే గ్రీన్ టీ తాగితే, ప్రశాంతంగా ఉంటుందట.

57


4.డార్క్ చాక్లెట్..
మనలో చాలా మంది చాక్లెట్స్ తినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ చాక్లెట్ తినడం వల్ల కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చట. మెదడు ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

67
chamomile tea

chamomile tea

5.చమోమిలే  టీ: చాలా మంది నిద్ర ఆపుకోవడానికి టీ తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ నిద్రను కలిగించేలా పనిచేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి చమోమిలే టీ మంచిది. చమోమిలే ఒక రకమైన పువ్వు. దీని టీ తయారు చేయడం కూడా చాలా సులభం. ఇది ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. 

77
<p>Sea food</p>

<p>Sea food</p>

6.సీఫుడ్స్..
సీఫుడ్స్ సైతం మనలో ఒత్తిడి తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాక్సైంటీ లెవల్స్ తగ్గించడంలో సహాయపడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken: స‌మ్మ‌ర్‌లో చికెన్ తింటే మొటిమ‌లు వ‌స్తాయా.? నిజంగానే శ‌రీరంలో వేడి పెరుగుతుందా.?
Recommended image2
Ripen Raw Mangoes:రసాయనాలు లేకుండా ఇంట్లో లేకుండా మామిడి పండ్లు మగ్గపెట్టేదెలా?
Recommended image3
Facts: అర‌టి పండు వంక‌ర‌గానే ఎందుకు ఉంటుంది.? దీనికి అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved