MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• అందమైన కురులకు అదిరిపోయే ఫుడ్స్..!

అందమైన కురులకు అదిరిపోయే ఫుడ్స్..!

మన జుట్టుపై అద్భుతంగా పనిచేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వాటి ముందు ఈ వేలకు వేలు ఖర్చు చేసే షాంపూలు, నూనెలు ఎందుకూ పనికిరావనే చెప్పాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా...

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 01 2021, 01:34 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

పట్టులాంటి జట్టు సొంతం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి..? అయితే... ప్రస్తుతం ఉన్న కాలుష్య ప్రపంచంలో అందమైన జుట్టు అన్న విషయం పక్కన పెడితే.. అసలు ఉన్న జట్టును ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దాని కోసం మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలు, కండిషనర్స్ అంటూ.. వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మరి.. ఇలాంటి ఖర్చు లేకుండా జట్టును కాపాడుకోలేమా అంటే... మన జుట్టుపై అద్భుతంగా పనిచేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వాటి ముందు ఈ వేలకు వేలు ఖర్చు చేసే షాంపూలు, నూనెలు ఎందుకూ పనికిరావనే చెప్పాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా...

37

కలబంద జుట్టు మరియు ముఖానికి చాలా మంచిదని మనకు తెలుసు. దీన్ని రసంగా కూడా తినవచ్చు. కలబంద రసం జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

47

అరటి మరియు బాదం జుట్టు పెరుగుదలకు అంతేకాకుండా..  డ్యామేజ్ జట్టు రిపేర్ చేయడంలో సహాయపడతాయి. అందువల్ల, అరటి-బాదం స్మూతీని క్రమం తప్పకుండా తీసుకోవడం జుట్టుకు మంచిది. అయితే.. వాటిలో షుగర్ కలపకుండా తీసుకోవడం బెటర్.

57

బార్లీలో ఇనుము మరియు రాగి పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి బార్లీతో ఉడికించిన నీరు తాగడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

67

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం, తినడం కూడా జుట్టుకు చాలా మంచిది. గుడ్లు, కోడి, పాలు, జున్ను, కాయలు, పెరుగు అన్నీ ప్రోటీన్ బెస్ట్ సోర్స్.

77

జుట్టుకు మెంతులు వేయడం మంచిది అని మీరు వినే ఉంటారు. జుట్టుకు మెంతుల గుజ్టు రుద్దడం మాత్రమే కాదు, రాత్రిపూట మెంతులు నానపెట్టి.. తెల్లారి ఆ  నీరు త్రాగటం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?
Recommended image2
Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?
Recommended image3
Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved